యువ

వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ

యువ [ yuva ] yuva. సంస్కృతం n. The name of a Telugu year యువ నామ సంవత్సరం. adj. Young, youthful. ప్రాయమందున్న. యువతి yuvati. n. A young woman, maiden. యౌవన స్త్రీ. యువరాజు yuva-rāḍzu n. A young prince, especially the heir apparent to the throne, రాజు తర్వాత రాజు. యువరాజత్వము yuva-rajātvamu. n. The state of being the heir apparent.


"https://te.wikipedia.org/w/index.php?title=యువ&oldid=609239" నుండి వెలికితీశారు