లక్ష్మీనారాయణ
లక్ష్మీనారాయణ పేరు శ్రీలక్ష్మీదేవి సమేతుడైన శ్రీమన్నారాయణుడు మీద భక్తితో పెట్టుకొనేది.
- ఢిల్లీలోని బిర్లా మందిరం పేరు శ్రీ లక్ష్మీనారాయణ మందిరం.
లక్ష్మీనారాయణ పేరుతో ప్రసిద్ధులైన కొందరు వ్యక్తులు:
- ఉన్నవ లక్ష్మీనారాయణ, గాంధేయ వాదిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర్యయోధుడుగా, తెలుగు నవలా సాహిత్య వైతాళికుడుగా విశేషమైన కీర్తి పొంది, సాహిత్యం ద్వారా హరిజనోద్ధరణకు కృషి చేసిన ప్రముఖ న్యాయవాది. అతను నవల మాలపల్లి రచయిత.
- కొడాలి లక్ష్మీనారాయణ, సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకులు, ఉత్తమ ఉపాధ్యాయులు.
- దాహాం లక్ష్మీనారాయణ, ప్రముఖ వ్యాపారి, విద్యా పరిశోధకులు, ప్రవాసాంధ్రులు.
- పుదుక్కోటై లక్ష్మీనారాయణ, పి.ఎల్.నారాయణగా పరిచితులైన తెలుగు సినిమా, నాటల ప్రయోక్త, నటుడు.
- సత్తిరాజు లక్ష్మీనారాయణ, బాపుగా సుపరిచుతులైన ప్రఖ్యాత కవి, చిత్రకారుడు, సినిమా దర్శకుడు.
- కాటం లక్ష్మీనారాయణ
- అప్పడవేదుల లక్ష్మీనారాయణ
- లక్ష్మీనారాయణ (సీబీఐ.జేడీ) సి.బి.ఐ జె.డి
- యెండెల లక్ష్మీనారాయణ
- ఎన్.లక్ష్మీనారాయణ ముదిరాజ్ :మహరాజ్ గంజ్ మాజీ శాసన సభ్యులు, స్వాతంత్ర్య సమరయోధుడు
- లక్ష్మీనారాయణ శాస్త్రి, అయోమయ నివృత్తి పేజీ.