లక్ష్మీ. టి
లక్ష్మీ. టి, ప్రముఖ రంగస్థల నటి.
జననం
మార్చులక్ష్మీ 1963 సెప్టెంబర్ 9 న కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో శ్రీమతి సీతమ్మ, జయరాజు దంపతులకు జన్మించారు.
రంగస్థల ప్రవేశం
మార్చు1981 లో పులీ మేకలోస్తున్నాయి జాగ్రత్త నాటిక ద్వారా రంగస్థల ప్రవేశం గావించారు.
నాటకాలు - నాటికలు
మార్చు- అదాలత్
- యూటూబ్రూటస్
- రాజి
- క్విట్ ఇండియా
- కాలజ్ఞానం
- నవ్వండి ఇది విషాదం
- శ్వేతపత్రం
- కాదు సుమా కల
- మానస సరోవరం
- భువనఘోష
- జీవని
- శేషార్థం
- నోట్ దిస్ పాయింట్
- ఉత్తిత్తి పాట
- ఆంబోతు
- అసలు నేను
- అహంబ్రహ్మ
- దేవుడు
- ఛీఛీ
- దహతి మమాననం
- మిస్డ్ కాల్
- రైలాగని స్టేషను
- రివర్స్ మార్చి
- ఆత్మవత్సర్వ భూతాని
- నేను రాముణ్ణికాను
- ఆత్మగీతం
- నువ్వు + నేను – ప్రేమ = పెళ్ళి
- డొక్కా సీతమ్మ
- రెండు నిశబ్ధాల మధ్య
- సరికొత్త మనుషులు
దర్శకులు
మార్చుఅనంత హృదయరాజ్, కె.వి. ప్రసాద్, సంజీవి ముదిలి, నాయుడు గోపి, నుసుము కోటిశివ, ఎస్.ఎం. బాషా దర్శకత్వంలో తన నటనకు మెరుగులు దిద్దుకొన్నారు. పలు పరిషత్తులలో ఉత్తమ నటిగా, ఉత్తమ పాత్రోచిత నటిగా శతాధిక బహుమతులందుకొన్నారు.
బహుమతులు
మార్చునంది బహుమతులు
మార్చు- ఉత్తమ నటి - డొక్కా సీతమ్మ (నాటకం) - నంది నాటక పరిషత్తు - 2013 (2015)
- ఉత్తమ నటి - అమ్మకో ముద్దు (నాటిక) - నంది నాటక పరిషత్తు - 2013 (2015)
ఇతర బహుమతులు
మార్చు- ఉత్తమ నటి - ఆత్మగీతం - పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2011 (2011)
- ఉత్తమ సహాయ నటి - దివ్యధాత్రి - పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2012 (2012)[1]
మూలాలు
మార్చు- ↑ పరిచూరి ఫలితాలు, అభినయ పత్రిక, 1 May 2012, పేజి. 27
- లక్ష్మీ. టి, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 93.