పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2012
పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు ప్రముఖ రచయితలు, నటులైన పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ 1989లో ఏర్పాటు చేసిన నాటక పరిషత్తు. 2012 పరుచూరి రఘుబాబు స్మారక 22వ అఖిల భారత నాటకోత్సవాలు గుంటూరు జిల్లా, పల్లెకోనలో ఏప్రిల్ 27 నుంచి మే 1వ తేదీ వరకు నిర్వహించారు.[1]
బహుమతుల వివరాలు
మార్చునాటకాలు
మార్చునాటకాలకు న్యాయనిర్ణేతలుగా దుగ్గిరాల సోమేశ్వరరావు, డా. కోన హేమచేంద్, చలసాని కృష్ణప్రసాద్ వ్యవహరించారు.
- ఉత్తమ ప్రదర్శన - ఆరోజుకోసం (విజయాదిత్య ఆర్ట్స్, నిజామాబాద్)
- ద్వితీయ ఉత్తమ ప్రదర్శన - శరపంజరం (ఎన్.టి.ఆర్. కల్చరల్ అసోసియేషన్ ఒంగోలు)
- ఉత్తమ రచన - ఎస్. వెంకటేశ్వర్లు (శరపంజరం)
- ఉత్తమ దర్శకత్వం - ఎస్.ఎం. బాషా (దివ్యధాత్రి)
- ఉత్తమ నటుడు -
- ద్వితీయ ఉత్తమ నటుడు - గంగోత్రిసాయి (మీ ఇల్లెక్కడ)
- ఉత్తమ నటి - సురభి ప్రభావతి (మూడోదరి)
- ఉత్తమ క్యారెక్టర్ నటుడు - ఎం.ఎస్.కె. ప్రభు (ఆరోజు కోసం)
- ఉత్తమ క్యారెక్టర్ నటి -
- ఉత్తమ సహాయ నటుడు - వెంకట్ గోవాడ (దివ్యధాత్రి)
- ఉత్తమ సహాయ నటి - లక్ష్మీ. టి (దివ్యధాత్రి)
- ఉత్తమ ప్రతినాయకుడు - ఐ. రాజ్ కుమార్ (శరపంజరం)
- ప్రత్యేక బహుమతి - (దివ్యధాత్రి)
- ఉత్తమ హాస్యనటుడు - పి. సత్యం (శరపంజరం)
- ఉత్తమ ఆహార్యం - పి. పార్థసారథి (ఐదుగురిలో ఆరోవాడు)
- ఉత్తమ రంగాలంకరణ - విజయ్ (ఆరోజు కోసం), థామస్, జోసఫ్
- ఉత్తమ సంగీతం - ఎస్. సీతారామ్, ఎం.పరమేష్ (ఐదుగురిలో ఆరోవాడు)
నాటికలు
మార్చునాటికలకు కావూరి సత్యనారాయణ, తిరుమల కామేశ్వరరావు న్యాయనిర్ణేతలుగా వ్వవహరించారు.
- ఉత్తమ ప్రదర్శన - భూమిగుండ్రంగా వుంది
- ద్వితీయ ఉత్తమ ప్రదర్శన - శ్రీకారం (శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరు)
- తృతీయ ఉత్తమ ప్రదర్శన - నక్షత్రం (అరవింద ఆర్ట్స్, తాడేపల్లి)
- ఉత్తమ రచన - రావినూతల ప్రేమ కిషోర్ (లైఫ్ లైన్)
- ఉత్తమ దర్శకత్వం - ఎ.ఎం ఖాజావలి (మావూళ్లోగోదారుంది)
- ఉత్తమ నటుడు - మల్లాది శివనారాయణ (భూమిగుండ్రంగా వుంది)
- ద్వితీయ ఉత్తమ నటుడు - వి.ఎస్.ఎన్. మూర్తి (లైఫ్ లైన్)
- ఉత్తమ నటి - సి.ఎస్. జ్యోతి (సృజన)
- ఉత్తమ క్యారెక్టర్ నటుడు - గోపరాజు రమణ (శ్రీకారం)
- ఉత్తమ క్యారెక్టర్ నటి - సంధ్యా ప్రియదర్శిని (గమ్యం)
- ఉత్తమ సహాయ నటుడు - పుండరీక్ (ముక్క)
- ఉత్తమ సహాయ నటి - ఉషశ్రీ (నష్టసరిహారం)
- ఉత్తమ ప్రతినాయకుడు - రజితమూర్తి. సిహెచ్ (నష్టసరిహారం)
- ప్రత్యేక బహుమతి - హాసిని (భూమిగుండ్రంగా వుంది)
- ప్రత్యేక బహుమతి - బండారి దేవరాజ్ (చెల్లని పైసలు)
- ప్రత్యేక బహుమతి - ఎం.ఎస్. చౌదరి (మీరు ఎలా అర్థం చేసుకుంటే అలా)
- ఉత్తమ హాస్యనటుడు - గంగోత్రి సాయి (నక్షత్రం)
- ఉత్తమ ఆహార్యం - పి. పార్థసారథి (మీరు ఎలా అర్థం చేసుకుంటే అలా)
- ఉత్తమ రంగాలంకరణ - షేక్ రహంతుల్లా (నక్షత్రం)
- ఉత్తమ సంగీతం - లీలామోహన్ (రాజువెడలే)
ఇవికూడా చూడండి
మార్చు- పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు
- పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2011
- పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2013
- పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2014
- పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2015
- పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2016
- పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2017
- పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2018
- పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2019
మూలాలు
మార్చు- ↑ అభినయ (మే 2012). పరిచూరి ఫలితాలు. p. 27.