లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్

తెలుగు సినీ నిర్మాణ సంస్థ.

లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్, తెలుగు సినీ నిర్మాణ సంస్థ. చక్రి చిగురుపాటి 2011లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా తొలిసారిగా 2011లో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చిన్ని కృష్ణ దర్శకత్వంలో వీడు తేడా సినిమా రూపొందించబడింది.[1]

లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్
రకం
ప్రైవేటు
పరిశ్రమసినిమారంగం
స్థాపించబడిందిహైదరాబాదు, తెలంగాణ (2011)
ప్రధాన కార్యాలయం,
భారతదేశం
ప్రధాన వ్యక్తులు
చక్రి చిగురుపాటి
ఉత్పత్తులుసినిమాలు
యజమానిచక్రి చిగురుపాటి

నిర్మించిన చిత్రాలుసవరించు

క్రమసంఖ్య సంవత్సరం సినిమా పేరు నటులు దర్శకుడు మూలాలు
1 2011 వీడు తేడా నిఖిల్ సిద్ధార్థ్ చిన్ని కృష్ణ [2][3]
2 2013 స్వామిరారా నిఖిల్ సిద్ధార్థ్, కలర్స్ స్వాతి సుధీర్ వర్మ [4][5]
3 2015 మోసగాళ్లకు మోసగాడు సుధీర్ బాబు నెల్లూరు బోస్ [6][7]
4 2017 కేరాఫ్ సూర్య సందీప్ కిషన్, మెహ్రీన్ సుసీంతిరన్
5 2017 ఒక్క క్షణం అల్లు శిరీష్, సీరత్ కపూర్, సురభి వి ఆనంద్ [8][9]

మూలాలుసవరించు

  1. జీ సినిమాలు (19 October 2017). "న‌వంబ‌ర్ 10న "కేరాఫ్ సూర్య" విడుద‌ల". Archived from the original on 2 May 2019. Retrieved 2021-01-20.
  2. "Review : Veedu Theda – Outdated Comedy". 123 Telugu. Retrieved 2021-01-20.
  3. నమస్తే తెలంగాణ, ఆదివారం. "పరాజయాలే నా గాడ్‌ఫాదర్స్". Archived from the original on 2 May 2019. Retrieved 2021-01-20.
  4. "Review : Swamy Ra Ra – Decent Watch". Avad M. Retrieved 2021-01-20.
  5. "Swamy Ra Ra". timesofindia.indiatimes.com. 23 March 2013. Retrieved 2021-01-20.
  6. "'Mosagallaku Mosagadu' Review: For few laughs..." Great Andhra Website. Retrieved 2021-01-20.
  7. admin (22 May 2015). "Mosagallaku Mosagadu – Movie Review". Archived from the original on 20 డిసెంబర్ 2016. Retrieved 2021-01-20. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  8. Allu Sirish's Okka Kshanam is a science fiction film based on real incidents The New Indian Express (26 December 2017)
  9. Okka Kshanam trailer: Allu Sirish to battle against destiny to protect his lady love The New Indian Express (23 December 2017)

ఇతర లంకెలుసవరించు