వీడు తేడా 2011, నవంబరు 18న విడుదలైన తెలుగు చలనచిత్రం. లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మాణ సారథ్యంలో చిన్నికృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్,[2] పూజా బోస్ జంటగా నటించగా, చక్రి సంగీతం అందించాడు.[3] ఇది బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.[4]

వీడు తేడా
దర్శకత్వంచిన్నికృష్ణ
నిర్మాతకళ్యాణ్ చక్రవర్తి
తారాగణంనిఖిల్ సిద్ధార్థ్, పూజా బోస్
ఛాయాగ్రహణంమల్హార్ భట్ జోషి
కూర్పుగౌతంరాజు
సంగీతంచక్రి
పంపిణీదార్లులక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్[1]
విడుదల తేదీ
18 నవంబరు 2011
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటల జాబితా

మార్చు

ఎక్కడ ఎక్కడ , గానం.చక్రి, మేఘ

నీఅందం , గానం.గీతామాధురి , వాసు

నీదైతే కాను , గానం.మతీన్

మరుమల్లే తీగ , గానం.శ్రీకృష్ణ

ప్రేమ ప్రేమ, గానం.సింహా.

మూలాలు

మార్చు
  1. జీ సినిమాలు (19 October 2017). "న‌వంబ‌ర్ 10న "కేరాఫ్ సూర్య" విడుద‌ల". Archived from the original on 2 May 2019. Retrieved 2 May 2019.
  2. నమస్తే తెలంగాణ, ఆదివారం. "పరాజయాలే నా గాడ్‌ఫాదర్స్". Archived from the original on 2 May 2019. Retrieved 2 May 2019.
  3. తెలుగు ఫిల్మీబీట్. "వీడు తేడా". Retrieved 2 May 2019.
  4. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి-తారలతో ముచ్చట్లు (26 November 2016). "ఆ ప్రత్యేకతే నన్ను నిలబెట్టింది: నిఖిల్". Archived from the original on 6 May 2019. Retrieved 2 May 2019.
  5. సాక్షి, విజయనగరం (25 April 2018). "జబర్దస్త్‌ మా కన్నతల్లి". Archived from the original on 2 May 2019. Retrieved 2 May 2019.

ఇతర లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=వీడు_తేడా&oldid=4211401" నుండి వెలికితీశారు