లలిత్ ఉపాధ్యాయ్

లలిత్ ఉపాధ్యాయ్ (జననం 1993 డిసెంబరు 1) భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు, భారత జాతీయ జట్టులో ఫార్వార్డ్ ఇంకా మిడ్ ఫీల్డర్ స్థానాలలో ఆడుతాడు. ఇతను 2014 పురుషుల హాకీ ప్రపంచ కప్, 2020 టోక్యో ఒలింపిక్స్ లో భాతర జట్టులో అంతర్జాతీయ క్రీడలలో పాల్గొన్నాడు.[3]

లలిత్ ఉపాధ్యాయ్
వ్యక్తిగత వివరాలు
జననం (1993-12-01) 1993 డిసెంబరు 1 (వయసు 31)
వారణాసి, ఉత్తర ప్రదేశ్, భారత్ [1]
ఎత్తు 177 cm[2]
ఆడే స్థానము మిడ్ ఫీల్డర్ / ఫార్వార్డ్
Club information
ప్రస్తుతం ఆడుతున్న క్లబ్బు పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్బోర్డు
జాతీయ జట్టు
2014– భారత జాతీయ జట్టు 108 (26)

మూలాలు

మార్చు
  1. "Hapless victim of a TV sting, this hockey player is now a rising star". The Indian Express. Archived from the original on 27 ఆగస్టు 2016. Retrieved 27 July 2016.
  2. "UPADHYAY Lalit". worldcup2018.hockey. International Hockey Federation. Archived from the original on 12 ఫిబ్రవరి 2019. Retrieved 11 February 2019.
  3. "I will give my 100% in World Cup: Lalit Upadhyay". The Times of India. Retrieved 27 July 2016.

బయటి లంకెలు

మార్చు