లహిరు కుమార
చంద్రదాస బ్రహ్మన రాలాలాగే లాహిరు సుదేష్ కుమార, శ్రీలంక క్రికెటర్. శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టుకు ఆట మూడు ఫార్మాట్‌లలో ఆడుతాడు.[1] ఫాస్ట్ బౌలింగ్ సామర్థ్యాలు 140+kmp/h ఉండడంతో అండర్-19 జట్టులో అద్భుతమైన ఆటతీరు కారణంగా[2] 19 సంవత్సరాల వయస్సులో అంతర్జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.[3]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | చంద్రదాస బ్రహ్మన రాలాలాగే లాహిరు సుదేష్ కుమార | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కాండీ నగరం, శ్రీలంక | 1997 ఫిబ్రవరి 13|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.84 మీ. (6 అ. 0 అం.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ బౌలింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 139) | 2016 అక్టోబరు 29 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2023 మార్చి 17 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 178) | 2017 ఫిబ్రవరి 4 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 మార్చి 31 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 78) | 2019 జనవరి 11 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 ఏప్రిల్ 8 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016-present | Nondescripts | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020 | Dambulla Viiking | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021 | Kandy Warriors | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 14 April 2023 |
జననం
మార్చుచంద్రదాస బ్రహ్మన రాలాలాగే లాహిరు సుదేష్ కుమార 1997, ఫిబ్రవరి 13న శ్రీలంకలోని కాండీ నగరంలో జన్మించాడు.
దేశీయ క్రికెట్
మార్చు2016 అక్టోబరు 4న వెస్టిండీస్ ఎకి వ్యతిరేకంగా శ్రీలంక ఎ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[4] 2018 ఫిబ్రవరి 24న 2017–18 ఎస్ఎల్సీ ట్వంటీ 20 టోర్నమెంట్‌లో నాన్‌డిస్క్రిప్ట్ క్రికెట్ క్లబ్‌కు తన ట్వంటీ20 అరంగేట్రం క్రికెట్ లోకి చేసాడు.[5]
2018 మార్చిలో కుమార 2017–18 సూపర్ ఫోర్ ప్రావిన్షియల్ టోర్నమెంట్ కోసం కాండీ జట్టులో ఎంపికయ్యాడు.[6][7] 2018 సూపర్ ప్రావిన్షియల్ వన్ డే టోర్నమెంట్ కోసం క్యాండీ జట్టులో కూడా ఎంపికయ్యాడు.[8]
అండర్ 19 ప్రపంచకప్
మార్చుఅరంగేట్రానికిముందు కుమార 2016 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం శ్రీలంక జట్టులో భాగంగా ఉన్నాడు.[9] పేసర్ అసిత ఫెర్నాండోతో కలిసి శ్రీలంక అండర్-19 జట్టును సెమీ-ఫైనల్‌కు చేర్చి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందాడు.
అంతర్జాతీయ క్రికెట్
మార్చు2016 అక్టోబరులో జింబాబ్వే పర్యటన కోసం శ్రీలంక టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు.[10] 2016 అక్టోబరు 29న జింబాబ్వేపై శ్రీలంక తరపున తన అరంగేట్రం చేశాడు.[11] పీటర్ మూర్‌ను అవుట్ చేయడం ద్వారా అతను తన తొలి టెస్టు వికెట్‌ని సాధించాడు.
జింబాబ్వేలో జరిగే ట్రై-సిరీస్ కోసం శ్రీలంక వన్డే ఇంటర్నేషనల్ జట్టులో వెస్టిండీస్ మూడవ జట్టుగా కుమార ఎంపికయ్యాడు.[12]
మూలాలు
మార్చు- ↑ "Lahiru Kumara". ESPN Cricinfo. Retrieved 2023-08-23.
- ↑ "SL bowling coach Ramanayake enthused by Kumara's progress". ESPN Cricinfo. Retrieved 2023-08-23.
- ↑ "Kumara's youthful energy turns heads". ESPN Cricinfo. Retrieved 2023-08-23.
- ↑ "West Indies A tour of Sri Lanka, 1st unofficial Test: Sri Lanka A v West Indies A at Colombo (RPS), Oct 4–7, 2016". ESPN Cricinfo. Retrieved 2023-08-23.
- ↑ "Group C, SLC Twenty-20 Tournament at Colombo, Feb 24 2018". ESPN Cricinfo. Retrieved 2023-08-23.
- ↑ "Cricket: Mixed opinions on Provincial tournament". Sunday Times (Sri Lanka). 26 March 2018. Archived from the original on 2018-03-27. Retrieved 2023-08-23.
- ↑ "All you need to know about the SL Super Provincial Tournament". Daily Sports. 26 March 2018. Archived from the original on 27 March 2018. Retrieved 2023-08-23.
- ↑ "SLC Super Provincial 50 over tournament squads and fixtures". The Papare. Retrieved 2023-08-23.
- ↑ "SL include Charana Nanayakkara in U-19 World Cup squad". ESPNCricinfo. Retrieved 2023-08-23.
- ↑ "Sri Lanka's teenage fast bowler Lahiru Kumara bags Test spot". ESPN Cricinfo. Retrieved 2023-08-23.
- ↑ "Sri Lanka tour of Zimbabwe, 1st Test: Zimbabwe v Sri Lanka at Harare, Oct 29 – Nov 2, 2016". ESPN Cricinfo. Retrieved 2023-08-23.
- ↑ "Tharanga named SL captain for tri-series". ESPNcricinfo. ESPN Sports Media. 5 November 2016. Retrieved 2023-08-23.