లాన్స్ హామిల్టన్

న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు

లాన్స్ జాన్ హామిల్టన్ (జననం 1973, ఏప్రిల్ 5) న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు.[1] న్యూజిలాండ్ తరపున ప్రాతినిధ్యం వహించాడు.

లాన్స్ జాన్ హామిల్టన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
లాన్స్ జాన్ హామిల్టన్
పుట్టిన తేదీ (1973-04-05) 1973 ఏప్రిల్ 5 (వయసు 51)
పాపాకురా, ఆక్లాండ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఫాస్ట్-మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 141)2005 మార్చి 1 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2005 మార్చి 5 - ఆస్ట్రేలియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు ఫక్లా లిఎ T20
మ్యాచ్‌లు 2 60 65 2
చేసిన పరుగులు 3 76 76 14
బ్యాటింగు సగటు 4.75 4.75 7.00
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 2* 12* 12* 10
వేసిన బంతులు 108 11,507 3,294 46
వికెట్లు 1 212 86 2
బౌలింగు సగటు 143.00 25.42 27.69 25.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 8 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/76 6/32 5/19 1/17
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 15/0 10/0 0/0
మూలం: Cricinfo, 2017 మే 5

జననం మార్చు

లాన్స్ జాన్ హామిల్టన్ 1973, ఏప్రిల్ 5న న్యూజీలాండ్ లోని ఆక్లాండ్ లో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం మార్చు

2005 మార్చి 1 నుండి 5 వరకు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో వన్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[3]

మూలాలు మార్చు

  1. "Lance Hamilton Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-19.
  2. "Lance Hamilton Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-19.
  3. "NZ vs AUS, Australia tour of New Zealand 2004/05, 4th ODI at Wellington, March 01, 2005 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-19.