లాల్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం
లాల్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[2]
Existence | 1962- ప్రస్తుతం |
---|---|
Reservation | ఎస్సీ |
Current MP | సంగీత ఆజాద్ |
Party | బహుజన్ సమాజ్ పార్టీ |
Elected Year | 2019 |
State | ఉత్తర్ ప్రదేశ్ |
Assembly Constituencies | అత్రౌలియా నిజామాబాద్ ఫూల్పూర్ పావై దిదర్‌గంజ్ లాల్‌గంజ్ |
లాల్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1962 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 26°9′36″N 80°58′12″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
343 | అత్రౌలియా | జనరల్ | అజంగఢ్ |
348 | నిజామాబాద్ | జనరల్ | అజంగఢ్ |
349 | ఫూల్పూర్ పావై | జనరల్ | అజంగఢ్ |
350 | దిదర్‌గంజ్ | జనరల్ | అజంగఢ్ |
351 | లాల్‌గంజ్ | ఎస్సీ | అజంగఢ్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | ఎంపీ | పార్టీ |
---|---|---|
1962 | విశ్రమ్ ప్రసాద్ | ప్రజా సోషలిస్ట్ పార్టీ |
1967 | రామ్ ధన్ | కాంగ్రెస్ |
1971 | రామ్ ధన్ | కాంగ్రెస్ |
1977 | రామ్ ధన్ | కాంగ్రెస్ |
1980 | ఛంగూర్ రామ్ | జనతా పార్టీ (సెక్యులర్) |
1984 | రామ్ ధన్ | కాంగ్రెస్ |
1989 | రామ్ ధన్ | జనతాదళ్ |
1991 | రామ్ బదన్ | జనతాదళ్ |
1996 | బాలి రామ్ | బహుజన్ సమాజ్ పార్టీ |
1998 | దరోగ ప్రసాద్ సరోజ | సమాజ్ వాదీ పార్టీ |
1999 | బాలి రామ్ | బహుజన్ సమాజ్ పార్టీ |
2004 | దరోగ ప్రసాద్ సరోజ | సమాజ్ వాదీ పార్టీ |
2009 | బాలి రామ్ | బహుజన్ సమాజ్ పార్టీ |
2014 | నీలం సోంకర్ | భారతీయ జనతా పార్టీ |
2019 [3] | సంగీతా ఆజాద్ | బహుజన్ సమాజ్ పార్టీ |
మూలాలు
మార్చు- ↑ Zee News (2019). "Lalganj Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Retrieved 7 October 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ "Information and Statistics-Parliamentary Constituencies-68-Lalganj". Chief Electoral Officer, Uttar Pradesh website.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.