లాల్ సలామ్
లాల్ సలామ్ 2024లో విడుదలకానున్న తెలుగు సినిమా. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లిరాజా నిర్మించిన ఈ సినిమాకు ఐశ్వర్య దర్శకత్వం వహించాడు. రజనీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్, జీవిత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 నవంబరు 12న[1], ట్రైలర్‌ను 2024 ఫిబ్రవరి 7న విడుదల చేసి[2], సినిమాను ఫిబ్రవరి 9న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.[3]
లాల్ సలామ్ | |
---|---|
దర్శకత్వం | ఐశ్వర్య రజినీకాంత్ |
స్క్రీన్ ప్లే | విష్ణు రంగస్వామి ఐశ్వర్య రజినీకాంత్ |
కథ | విష్ణు రంగస్వామి |
నిర్మాత | సుభాస్కరన్ అల్లిరాజా |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | విష్ణు రంగస్వామి |
కూర్పు | బి. ప్రవీణ్ భాస్కర్ |
సంగీతం | ఎ. ఆర్. రెహమాన్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 9 ఫిబ్రవరి 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- రజినీకాంత్ - మొయిదీన్ భాయ్
- విష్ణు విశాల్
- విక్రాంత్
- విఘ్నేష్
- లివింగ్స్టన్
- సెంథిల్
- జీవిత - మొయిదీన్ సోదరి
- కె. ఎస్. రవికుమార్
- తంబి రామయ్య
- నిరోషా - మొయిదీన్ భార్య
- అనంతిక సనీల్‌కుమార్
- వివేక్ ప్రసన్న
- ధన్య బాలకృష్ణ
- తంగదురై
- ఆకాష్ సహాని
- పోస్టర్ నందకుమార్
- ఆదిత్య మీనన్
- పాండి రవి
- కపిల్ దేవ్ (అతిధి పాత్రలో)[4]
మూలాలు
మార్చు- ↑ 10TV Telugu (12 November 2023). "రజినీకాంత్ నెక్స్ట్ సినిమా 'లాల్ సలామ్' టీజర్ చూశారా.. హిందూ ముస్లిం గొడవలతో." (in Telugu). Archived from the original on 19 December 2023. Retrieved 19 December 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Andhrajyothy (7 February 2024). "'లాల్ సలామ్' మూవీ తెలుగు థియేట్రికల్ ట్రైలర్". Archived from the original on 8 February 2024. Retrieved 8 February 2024.
- ↑ Sakshi (21 December 2023). "సంక్రాంతి నుంచి తప్పుకున్న 'లాల్ సలాం'.. కారణం ఇదేనా?". Archived from the original on 7 January 2024. Retrieved 7 January 2024.
- ↑ Prabha News (6 January 2024). "కపిల్ దేవ్ బర్త్ డే …రజనీకాంత్ "లాల్ సలామ్" ఫస్ట్ లుక్ రిలీజ్". Archived from the original on 7 January 2024. Retrieved 7 January 2024.