లా. గణేశన్

(లా గణేశన్ నుండి దారిమార్పు చెందింది)

లా గణేశన్(జననం 1945 ఫిబ్రవరి 16) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, 2021 ఆగస్టు 27 నుండి మణిపూర్ రాష్ట్ర గవర్నరుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇంతకూ పూర్వం ఇతను తమిళనాడు రాష్ట్ర భాజాపాలో సినీయర్ నాయకుడిగా ఉండేవాడు.[1]

La. Ganesan
లా గణేశన్
లా. గణేశన్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2021 ఆగస్టు
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
2016 – 2018

పదవీ కాలం
18 జూలై 2022 – 17 November 2022
అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్
ముందు జగదీప్ ధంఖర్

వ్యక్తిగత వివరాలు

జననం (1945-02-16) 1945 ఫిబ్రవరి 16 (వయసు 79)
తంజావూర్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

తొలినాళ్లలో మార్చు

గణేశన్ 1945 ఫిబ్రవరి 16న ఇలకుమీరకవన్ అలమేలు దంపతులకు ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తన చిన్నతనంలోనే తండ్రి మరణం వల్ల అన్నయ్య పాలనలో పెరిగాడు . ఉద్యోగం వదిలేసి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తగా చేరాడు.[2][3]

రాజకీయ జీవితం మార్చు

ఇతను తమిళనాడు బీజేపీ లో జనరల్ సెక్రెటరీగా నియమించడానికి ముందు ఇతను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారాక్గా పనిచేసేవాడ. ఆ తర్వాత బిజెపి జాతీయ స్థాయి వైస్ ప్రెసిడెంట్ పదవి చేపట్టాడు.[4]

మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నజ్మా హెప్తుల్లా స్థానంలో ఇతను భారత చట్టసభలో చేరాడు.[5]

2021 ఆగస్టు 22న మణిపూర్ రాష్ట్ర 17వ గవర్నర్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్చే నియమింపబడ్డాడు.

మూలాలు మార్చు

  1. Quint, The (2021-08-22). "BJP Leader La Ganesan Appointed as New Governor of Manipur". TheQuint (in ఇంగ్లీష్). Retrieved 2021-08-23.
  2. "தலைவர் 11 தகவல்கள்: இல.கணேசன்". Hindu Tamil Thisai (in తమిళము). Retrieved 2021-09-06.
  3. "கவர்னராகிறார் இல.கணேசன்; முழு வாழ்க்கை வரலாறு - Dinamalar Tamil News". Dinamalar (in తమిళము). Retrieved 2021-09-06.
  4. "Munde lobbies for Mahajan's post, but RSS has other plans". The Indian Express. May 13, 2006. Retrieved 9 January 2014.
  5. "By elevating Ganesan, BJP hopes to strengthen State unit". The Indian Express. Feb 1, 2006. Retrieved 9 January 2014.