నాగాలాండ్ గవర్నర్ల జాబితా

నాగాలాండ్ గవర్నర్, భారతదేశం లోని నాగాలాండ్ రాష్ట్రానికి నామమాత్రపు రాష్ట్రాధినేత, భారత రాష్ట్రపతి ప్రతినిధి, ఐదు సంవత్సరాల కాలానికి ఆయనచే నియమించబడతారు. ప్రస్తుత గవర్నరుగా లా. గణేశన్ 2023 ఫిబ్రవరి 20 నుండి అధికారంలో ఉన్నారు.[1][2]

నాగాలాండ్ గవర్నర్
Incumbent
లా. గణేశన్

since 20 ఫిబ్రవరి 2023
విధంహిజ్ ఎక్సలెన్సీ
అధికారిక నివాసంరాజ్ భవన్ ; కోహిమా
నియామకంభారత రాష్ట్రపతి
కాలవ్యవధిఐదేళ్లు
ప్రారంభ హోల్డర్విష్ణు సహాయ్ , ICS (రిటైర్డ్.)
నిర్మాణం1 డిసెంబరు 1963; 61 సంవత్సరాల క్రితం (1963-12-01)

అధికారాలు & విధులు

మార్చు

ఇవి కూడా చూడండి: గవర్నరు అధికారాలు & విధులు

గవర్నరుకు అనేక రకాల అధికారాలను కలిగి ఉంటారు:

  • పరిపాలన, నియామకాలు, తొలగింపులకు సంబంధించిన కార్యనిర్వాహక అధికారాలు,
  • చట్టాన్ని రూపొందించడం మరియు రాష్ట్ర శాసనసభకు సంబంధించిన శాసన అధికారాలు, అంటే విధానసభ లేదా విధాన పరిషత్
  • విచక్షణ అధికారాలు గవర్నర్ విచక్షణ ప్రకారం నిర్వహించబడతాయి.

పనిచేసిన గవర్నర్లు జాబితా

మార్చు

ఈ దిగువ వారు నాగాలాండ్ రాష్ట్రం ఏర్పడినప్పటినుండి గవర్నర్లుగా పనిచేసారు[3][4]

Key
ఇది అదనపు బాధ్యతలును సూచిస్తుంది
వ.సంఖ్య పేరు చిత్తరువు పదవీ బాధ్యతలు స్వీకరించింది కార్యాలయం నుండి నిష్క్రమించింది
1 విష్ణు సహాయ్, ఐసిఎస్ (రిటైర్డ్.)   1963 డిసెంబరు 1 1968 ఏప్రిల్ 16
2 బికె నెహ్రూ, ఐసిఎస్ (రిటైర్డ్.)   1968 ఏప్రిల్ 17 1973 సెప్టెంబరు 18
3 ఎల్.పి. సింగ్, ఐసిఎస్ (రిటైర్డ్.)   1973 సెప్టెంబరు 19 1981 ఆగస్టు 9
4 ఎస్ఎంహెచ్ బర్నీ, ఐసిఎస్ (రిటైర్డ్.)   1981 ఆగస్టు 10 1984 జూన్ 12
5 కె. వి. కృష్ణారావు, పివిఎస్ఎం.   1984 జూన్ 13 1989 జూలై 19
6 గోపాల్ సింగ్   1989 జూలై 20 1990 మే 3
7 ఎం.ఎం థామస్   1990 మే 9 1992 ఏప్రిల్ 12
8 లోకనాథ్ మిశ్రా   1992 ఏప్రిల్ 13 1993 అక్టోబరు 1
9 వికె నాయర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్.) పివిఎస్ఎం., ఎస్ఎం   1993 అక్టోబరు 2 1994 ఆగస్టు 4
10 ఒ.ఎన్ శ్రీవాస్తవ, ఐసిఎస్ (రిటైర్డ్.)   1994 ఆగస్టు 5 1996 నవంబరు 11
11 ఓం ప్రకాష్ శర్మ, ఐసిఎస్ (రిటైర్డ్.)   1996 నవంబరు 12 2002 జనవరి 27
12 శ్యామల్ దత్తా, ఐసిఎస్ (రిటైర్డ్.)   2002 జనవరి 28 2007 ఫిబ్రవరి 2
13 కె. శంకరనారాయణన్[5]   2007 ఫిబ్రవరి 3 2009 జూలై 28
14 గుర్బచన్ జగత్ ఐసిఎస్ (రిటైర్డ్.)   2009 జూలై 28 2009 అక్టోబరు 14
15 నిఖిల్ కుమార్, ఐసిఎస్ (రిటైర్డ్.)   2009 అక్టోబరు 15 2013 మార్చి 20
16 అశ్వని కుమార్   2013 మార్చి 21 2014 జూన్ 27
- కిషన్ కాంత్ పాల్ (అదనపు బాధ్యత)   2014 జూలై 2 2014 జూలై 19
17 పద్మనాభ ఆచార్య   2014 జూలై 19 2019 జూలై 31
18 ఆర్.ఎన్. రవి   2019 ఆగస్టు 1 2021 సెప్టెంబరు 17
- జగదీశ్ ముఖి (అదనపు బాధ్యత)   2021 సెప్టెంబరు 17 2023 ఫిబ్రవరి 19
19 లా. గణేశన్[6]   2023 ఫిబ్రవరి 20 అధికారంలో ఉన్నారు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Governor | Nagaland State Portal". nagaland.gov.in. Retrieved 2024-09-14.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2024-09-22. Retrieved 2024-09-14.
  3. Arora, Akansha (2024-04-06). "List of Former Governors of Nagaland (1963-2024)". adda247. Retrieved 2024-09-13.
  4. https://www.oneindia.com/nagaland-governors-list/
  5. "K Sankaranarayanan is new Nagaland Governor", Times of India, 19 January 2007.
  6. The Hindu (20 February 2023). "La. Ganesan sworn-in as Nagaland Governor". Archived from the original on 6 May 2024. Retrieved 6 May 2024.

వెలుపలి లంకెలు

మార్చు