లింగంగుంట పాలెం

(లింగం గుంట పాలెం నుండి దారిమార్పు చెందింది)

లింగం గుంట పాలెం, గుంటూరు జిల్లా, కాకుమాను మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం

లింగంగుంట పాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం కాకుమాను
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ మదన వెంకటరెడ్డి
పిన్ కోడ్ 522212
ఎస్.టి.డి కోడ్

గ్రామ పంచాయతీ

మార్చు

2021 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో మదన వెంకటరెడ్డి, సర్పంచిగా ఎన్నికైనాడు


1970 పంచాయతీ గా ఏర్పడగా ఇక్కడ 10సంవత్సరాలపాటు తెలుగుదేశంపార్టీ మదన నాగిరెడ్డి సర్పంచ్ గా పనిచేశారు 5సంవత్సరాలపాటు తెలుగుదేశం మదన పుల్లారెడ్డి సర్పంచ్ గా పనిచేశారు 5సంవత్సరాలు తెలుగుదేశంపార్టీ పఠాన్ కరిముల్లా సర్పంచ్ గా పనిచేశారు 2004,2009 అంటే 10 సంవత్సరాలపాటు కాంగ్రెస్ పార్టీ మున్నంగి జానకి సర్పంచ్ గా పనిచేశారు 2013 తెలుగుదేశంపార్టీ సర్పంచ్ గా వేమూరి రవీంద్ర బాబు 5సంవత్సరాలపాటు పనిచేశారు 2021 ఫిబ్రవరి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ సర్పంచ్ మదన వెంకటరెడ్డి సర్పంచ్ గా ఎన్నికైనారు.