లింగాపురం (మాచర్ల)
లింగాపురం పల్నాడు జిల్లా మాచెర్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
లింగాపురం | |
— రెవెన్యూయేతర గ్రామం. — | |
అక్షాంశరేఖాంశాలు: 16°29′N 79°26′E / 16.48°N 79.43°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | మాచర్ల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522426 |
ఎస్.టి.డి కోడ్ | 08642 |
గ్రామంలో మౌలిక వసతులు
మార్చుగ్రామంలో పాఠశాల, గ్రామ పంచాయతీ కార్యాలయం, అంగన్ వాడీ కేంద్రాలకు స్వంత భవనాలు ఉన్నాయి.
గ్రామ పంచాయతీ
మార్చుఈ గ్రామ పంచాయతీ 1959 లో ఆవిర్భవించింది. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి జి.మరియమ్మ, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [2]
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, 2015,మే-31వ తేదీ ఆదివారంనాడు, వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో శ్రీ పోతురాజుస్వామివారి విగ్రహప్రతిష్ఠ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని, ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్థులే గాక, చుట్టుప్రక్కల గ్రామాల నుండి గూడా భక్తులు తరలిరవడంతో, ఆలయ ప్రాంగణం కిటకిటలాడినది. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. [3]
గ్రామంలో ప్రధాన పంటలు
మార్చువరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులులు