లిసా ఆస్టిల్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

లిసా మేరీ ఆస్టిల్ (జననం 1973, మే 17) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1] కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది. 1993 ప్రపంచ కప్‌లో న్యూజీలాండ్ తరపున ఒకేఒక్క మ్యాచ్‌లో ఆడింది. కాంటర్బరీ తరపున దేశీయ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.[2]

లిసా ఆస్టిల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
లిసా మేరీ ఆస్టిల్
పుట్టిన తేదీ (1973-05-17) 1973 మే 17 (వయసు 51)
క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబ్యాటర్
బంధువులునాథన్ ఆస్టిల్ (సోదరుడు)
రాబీ ఫ్రూ (భర్త)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక వన్‌డే (క్యాప్ 62)1993 24 July - Denmark తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1993/94–2000/01Canterbury
కెరీర్ గణాంకాలు
పోటీ WODI WFC WLA
మ్యాచ్‌లు 1 17 65
చేసిన పరుగులు 533 1,013
బ్యాటింగు సగటు 21.32 23.55
100s/50s 0/3 0/3
అత్యధిక స్కోరు 93 86
వేసిన బంతులు 504
వికెట్లు 5
బౌలింగు సగటు 52.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/30
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 14/– 20/–
మూలం: CricketArchive, 2021 1 November

ఆస్టిల్ 1973, మే 17న క్రైస్ట్‌చర్చ్‌లో జన్మించింది.[3]

క్రికెట్ రంగం

మార్చు

తన 20 ఏళ్ళ వయస్సులో 1993లో ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో డెన్మార్క్‌తో ఆడింది.[4] ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయలేదు, బౌలింగ్ చేయలేదు.[5] ఆస్టల్ సోదరుడు, నాథన్ ఆస్టిల్ కూడా అంతర్జాతీయంగా ఆడాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

కాంటర్‌బరీ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడిన రాబీ ఫ్రూని వివాహం చేసుకుంది.[6][7]

మూలాలు

మార్చు
  1. "Lisa Astle Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-29.
  2. "Player Profile: Lisa Astle". CricketArchive. Retrieved 1 November 2021.
  3. New Zealand / Players / Lisa Astle – ESPNcricinfo. Retrieved 4 December 2015.
  4. Women's ODI matches played by Lisa Astle – CricketArchive. Retrieved 4 December 2015.
  5. Denmark Women v New Zealand Women, Women's World Cup 1993 – CricketArchive. Retrieved 4 December 2015.
  6. New Zealand / Players / Nathan Astle – ESPNcricinfo. Retrieved 4 December 2015.
  7. "Canterbury now waits to see where final will be played" – ESPNcricinfo. Retrieved 4 December 2015.