లీ జెర్మోన్
న్యూజీలాండ్ మాజీ క్రికెటర్, వికెట్ కీపర్, మాజీ కెప్టెన్
లీ కెన్నెత్ జెర్మన్ (జననం 1968, నవంబరు 4) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్, వికెట్ కీపర్, మాజీ కెప్టెన్.[1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | లీ కెన్నెత్ జెర్మన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్ | 1968 నవంబరు 4|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి లెగ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్-కీపర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 193) | 1995 18 October - India తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1997 10 February - England తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 92) | 1994 8 December - Sri Lanka తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1997 4 March - England తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1987/88–1997/98 | Canterbury | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2000/01–2001/02 | Otago | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 4 May |
జననం
మార్చులీ కెన్నెత్ జెర్మన్ 1968 నవంబరు 4న న్యూజీలాండ్ లోని క్రైస్ట్‌చర్చ్ లో జన్మించాడు.[2]
క్రికెట్ రంగం
మార్చుకాంటర్బరీ, ఒటాగో ప్రావిన్సు తరపున క్రికెట్ ఆడాడు. ఆధునిక క్రికెట్ లో అత్యంత విజయవంతమైన కాంటర్‌బరీ క్రికెట్ కెప్టెన్ గా నిలిచాడు.[3] టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన న్యూజీలాండ్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా నియమించబడ్డాడు.[4] ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు (70) చేసిన అనధికారిక రికార్డును కూడా కలిగి ఉన్నాడు.
మూలాలు
మార్చు- ↑ "Lee Germon Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-01.
- ↑ "Lee Germon Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-11-01.
- ↑ Appleby, Matthew (2002) Canterbury cricket: 100 greats, Auckland: Reed, ISBN 079000867X.
- ↑ "Golden gloves". ESPN Cricinfo. 4 November 2005. Retrieved 6 November 2017.