లుక్కావారిపాలెం

లుక్కావారిపాలెం బాపట్ల జిల్లా నగరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

లుక్కావారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
లుక్కావారిపాలెం is located in Andhra Pradesh
లుక్కావారిపాలెం
లుక్కావారిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°01′50″N 80°46′40″E / 16.030537°N 80.777844°E / 16.030537; 80.777844
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం నగరం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522 258
ఎస్.టి.డి కోడ్ 08648

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

గ్రామదేవత శ్రీ గుడారంకమ్మ తల్లి ఆలయం:- గ్రామస్థుల, భక్తుల విరాళాలతో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో 2015, మే-28వ తేదీ గురువారంనాడు, అమ్మవారి విగ్రహప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించెదరు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిరవించెదరు.