దీపస్తంభం

(లైట్‌హౌస్ నుండి దారిమార్పు చెందింది)

దీప స్తంభం లేదా లైట్ హౌస్, ఒక రకమైన స్తంభం మీద ప్రత్యేకంగా ఏర్పాటుచేయబడిన దీపం. ఇవి సముద్ర తీర ప్రాంతాలలో నావికుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాలు. అలెగ్జాండ్రియాలోని దీప స్తంభం పురాతన ప్రపంచ అద్భుతాలలో ఒకటి.

కళింగపట్నం లైట్ హౌస్
అర్జెంటీనాలోని ఉషుయాలో ప్రపంచం చివరలో ఉన్న లైట్‌హౌస్

లైట్ హౌస్ ఉన్న ప్రాంతాలుసవరించు

భారతదేశంసవరించు

భారతదేశంలోని దీపస్తంభాల్ని నిర్వహణ రీత్యా ఏడు జిల్లాలుగా విభజించారు.

కలకత్తా జిల్లాసవరించు

విశాఖపట్నం జిల్లాసవరించు

 
భీమిలి దీపస్తంభం

మద్రాస్ జిల్లాసవరించు

 
మహాబలిపురం లైట్ హౌస్
 
చెన్నై మెరీనా బీచ్ లైట్ హౌస్

కొచ్చిన్ జిల్లాసవరించు

ముంబై జిల్లాసవరించు

సౌరాష్ట్ర, కఛ్ జిల్లాసవరించు

అండమాన్, నికోబార్ జిల్లాసవరించు

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు