లైఫ్ ఈజ్ ఎ మిరాకిల్

ఎమిర్ కుస్టూరికా దర్శకత్వంలో 2004లో విడుదలైన సెర్బియన్ చలనచిత్రం.

లైఫ్ ఈజ్ ఎ మిరాకిల్ 2004, మే 1న ఎమిర్ కుస్టూరికా దర్శకత్వంలో విడుదలైన సెర్బియన్ చలనచిత్రం. స్లావ్కో స్టిమాక్, నటస సోలాక్, వెస్నా త్రివాలిక్, వుక్ కోస్టిక్ తదితరులు నటించిన ఈ చిత్రం 2004లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో తొలిసారిగా ప్రదర్శించబడింది.[1]

లైఫ్ ఈజ్ ఎ మిరాకిల్
Life Is a Miracle Movie Poster.jpg
లైఫ్ ఈజ్ ఎ మిరాకిల్ సినిమా పోస్టర్
దర్శకత్వంఎమిర్ కుస్టూరికా
కథా రచయితరాంకో బోసిక్, ఎమిర్ కుస్తురికా
నిర్మాతఅలైన్ సర్డే, ఎమిర్ కుస్టూరికా & మజా కుస్టూరికా
తారాగణంస్లావ్కో స్టిమాక్, నటస సోలాక్, వెస్నా త్రివాలిక్, వుక్ కోస్టిక్
ఛాయాగ్రహణంమిచెల్ అమాతెయ్
కూర్పుస్వెటోలిక్ జాజ్
సంగీతండెజో స్పరవాలో, ఎమిర్ కుస్తురికా
పంపిణీదారుమార్స్ డిస్ట్రిబూషన్
విడుదల తేదీ
మే 14, 2004
సినిమా నిడివి
155 నిముషాలు
దేశంసెర్బియా
భాషసెర్బియన్
బడ్జెట్US$8,000,000
బాక్స్ ఆఫీసు$634,896 (ఇటలీ)
$345,862 (రష్యా)
$325,076 (స్పెయిన్)
$197,080 (పోలాండ్)
$3,384,721 (ఫ్రాన్స్)

కథానేపథ్యంసవరించు

నటవర్గంసవరించు

 • స్లావ్కో స్టిమాక్ (లుకా)
 • నటస సోలాక్ (సబాహ)
 • వెస్నా త్రివాలిక్ (జద్రాంకా)
 • వుక్ కోస్టిక్ (మీలోస్)
 • అలెక్సాండర్ బెరిక్ (వెల్జో)
 • స్ట్రిబర్ కుస్తురికా (కెప్టెన్ అలెక్సిక్)
 • నికోలా కోజో (ఫిలిపోవిక్)
 • మీర్జన కరణోవిక్ (నాడా)
 • బ్రానిస్లావ్ లాలెవిక్ (అధ్యక్షుడు)
 • ఓబ్రాడ్ జురోవిక్ (వుజన్)

సాంకేతికవర్గంసవరించు

 • దర్శకత్వం: ఎమిర్ కుస్టూరికా
 • నిర్మాత: అలైన్ సర్డే, ఎమిర్ కుస్టూరికా & మజా కుస్టూరికా
 • రచన: రాంకో బోసిక్, ఎమిర్ కుస్తురికా
 • సంగీతం: డెజో స్పరవాలో, ఎమిర్ కుస్తురికా
 • ఛాయాగ్రహణం: మిచెల్ అమాతెయ్
 • కూర్పు: స్వెటోలిక్ జాజ్
 • పంపిణీదారు: మార్స్ డిస్ట్రిబూషన్

ఇతర వివరాలుసవరించు

సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్ లో ఈ సినిమా కోసం కలపతో చిన్న కొండపై కలపను ఉపయోగించి టింబర్‌ టౌన్‌ పేరుతో ఒక పట్టణాన్ని నిర్మించారు. చర్చి, గ్రంథాలయం, రెస్టారెంట్లు, షాపులు, సినిమా హాలులను కలిగిఉన్న ఈ నిర్మాణాన్ని తీయకుండా అలానే ఉంచి, పర్యాటక ప్రదేశంగా మార్చారు.[2]

మూలాలుసవరించు

 1. "Festival de Cannes: Life Is a Miracle". festival-cannes.com. Retrieved 22 September 2019.
 2. ఆంధ్రజ్యోతి, నవ్య-లిటిల్స్ (24 January 2019). "సెట్‌ చేసిన టౌన్‌!". www.andhrajyothy.com. Archived from the original on 22 సెప్టెంబర్ 2019. Retrieved 22 September 2019. Check date values in: |archivedate= (help)

ఇతర లంకెలుసవరించు