లై లవర్స్‌ 2022లో రూపొందుతున్న సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ సినిమా.[1] హెచ్‌ఎం మూవీ మేకర్స్ బ్యానర్‌పై హెచ్‌ఎం శ్రీనందన్, రమేష్ ముని కృష్ణప్ప , చక్కల నాగేశ్వర రావు నిర్మించిన ఈ సినిమాకు హెచ్‌ఎం శ్రీనందన్ దర్శకత్వం వహించాడు. జెడి ఆకాష్‌, సెహర్‌ అప్సర్‌, సునీత బజాజ్‌, రవి శంకర్ ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని దర్శకుడు ఏఎస్‌ రవికుమార్, టీజర్‌ను దర్శకులు సునీల్‌కుమార్‌ రెడ్డి, వీరభద్రం ఫిబ్రవరి 5న విడుదల చేశారు.[2]

లై లవర్స్
దర్శకత్వంహెచ్‌ఎం శ్రీనందన్
స్క్రీన్ ప్లేహెచ్‌ఎం శ్రీనందన్
నిర్మాతహెచ్‌ఎం శ్రీనందన్
రమేష్ ముని కృష్ణప్ప
చక్కల నాగేశ్వర రావు
తారాగణంజెడి ఆకాష్‌
సెహర్‌ అప్సర్‌
సునీత బజాజ్‌
రవి శంకర్
ఛాయాగ్రహణంనాగరాజ్ మూర్తి అల్లికట్టె
సంగీతంశ్రీ గురు
సునీల్ కశ్యప్
నిర్మాణ
సంస్థ
శ్రీ నందన్ మూవీస్
విడుదల తేదీ
2022
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

 • జెడి ఆకాష్‌
 • సెహర్‌ అప్సర్‌
 • సునీత బజాజ్‌
 • రవి శంకర్
 • రాజేశ్వరి
 • శ్రీనందన్
 • ఇర్ఫాన్
 • సుమన్ శెట్టి
 • జబర్దస్త్ నవీన్
 • సుచింద్ర ప్రసాద్
 • మహర్షి
 • వీరు
 • విజయ్

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్: హెచ్‌ఎం మూవీ మేకర్స్
 • నిర్మాత: హెచ్‌ఎం శ్రీనందన్, రమేష్ ముని కృష్ణప్ప , చక్కల నాగేశ్వర రావు
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హెచ్‌ఎం శ్రీనందన్
 • సంగీతం: శ్రీ గురు, సునీల్ కశ్యప్
 • సినిమాటోగ్రఫీ: నాగరాజ్ మూర్తి అల్లికట్టె
 • మాటలు: జమదగ్ని మహర్షి,
 • పాటలు: సురేష్ గంగుల,
 • పి.ఆర్.ఓ : సతీష్

మూలాలు మార్చు

 1. Namasthe Telangana (7 February 2022). "సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ గా 'లై లవర్స్‌'". Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.
 2. Sakshi (9 February 2022). "తెలుగువాడినే కానీ మొదట్లో కన్నడలో సినిమాలు చేశా". Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=లై_లవర్స్&oldid=3551994" నుండి వెలికితీశారు