పి. రవిశంకర్

డబ్బింగ్ కళాకారుడు, నటుడు
(రవిశంకర్ (నటుడు) నుండి దారిమార్పు చెందింది)

రవిశంకర్ ఒక డబ్బింగ్ కళాకారుడు, సినీ నటుడు. సాయి కుమార్ సోదరుడు. ఇతను ఎక్కువగా ప్రతినాయక, సహాయ పాత్రలకు డబ్బింగ్ చెప్పాడు.[1] ఇప్పటి దాకా అరుంధతి సినిమాతో సహా ఆరు సార్లు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారాలు అందుకున్నాడు.[2]

రవిశంకర్
జననం
పూడిపెద్ది రవిశంకర్
వృత్తిడబ్బింగ్ కళాకారుడు, నటుడు
తల్లిదండ్రులు
బంధువులుసాయి కుమార్ (అన్న)

సినిమాలు మార్చు

డబ్బింగ్ కళాకారుడిగా మార్చు

నటుడిగా మార్చు

పురస్కారాలు మార్చు

నంది పురస్కారాలు మార్చు

మూలాలు మార్చు

  1. "Sudeep is demanding". Times of India. Retrieved 12 April 2018.
  2. "Nandi awards 2008 announced". idlebrain.com. Idlebrain. 24 October 2008. Retrieved 12 April 2018.
  3. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 25 June 2020.
  4. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  5. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  6. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.