వీరభద్రం చౌదరి
తెలుగు సినిమా దర్శకుడు
వీరభద్రం చౌదరి, తెలుగు సినిమా దర్శకుడు. 2011లో అల్లరి నరేష్ హీరోగా నటించిన అహ నా పెళ్ళంట చిత్రం ద్వారా సినీ రంగంలోకి దర్శకుడిగా అడుగు పెట్టాడు.[1][2]
వీరభద్రం చౌదరి | |
---|---|
జననం | |
వృత్తి | సినీ దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1997– ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | Padmaja ముళ్ళపూడి |
పిల్లలు | సాత్విక్, రిత్విక్ |
జననం
మార్చువీరభద్రం చౌదరి 1977, జూన్ 06న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, చాగల్లు మండలం, కలవలపల్లె గ్రామంలో జన్మించాడు. తండ్రి రైతు, తల్లి గృహిణి.
సినిమారంగం
మార్చు1997లో అసిస్టెంట్ డైరెక్టర్ గా తెలుగు చిత్రరంగంలోకి వచ్చాడు.
దర్శకత్వం వహించిన సినిమాలు
మార్చుక్రమసంఖ్య | సినిమా పేరు | సంవత్సరం | భాష | తారాగణం | ఇతర వివరాలు |
---|---|---|---|---|---|
1 | అహ నా పెళ్ళంట | 2011 | తెలుగు | అల్లరి నరేష్, శ్రీహరి, రీతూ బర్మేచ | |
2 | పూలరంగడు | 2012 | తెలుగు | సునీల్, ఇషా చావ్లా | |
3 | భాయ్ | 2013 | తెలుగు | అక్కినేని నాగార్జున, రిచా గంగోపాధ్యాయ | [3] |
4 | చుట్టాలబ్బాయి(2016 సినిమా) | 2016 | తెలుగు | ఆది, నమితా ప్రమోద్ | |
5 | కిరాతక | 2021 | తెలుగు | ఆది | చిత్రం ఖరారైంది[4]
6 దిల్ వాలా (filming) naresh Agastya,Rajendraprasad Deccan dream works banner |
కో- డైరెక్టర్ గా పనిచేసిన చిత్రాలు
మార్చుక్రమసంఖ్య | సినిమా పేరు | సంవత్సరం | భాష | దర్శకుడు | పనిచేసిన విభాగం | |
---|---|---|---|---|---|---|
1 | నేను ప్రేమిస్తున్నాను | 1997 | తెలుగు | జె. డి. చక్రవర్తి, రచన, శరత్ బాబు | ఇ.వి.వి.సత్యనారాయణ | కో- డైరెక్టర్ |
2 | మావిడాకులు | 1998 | తెలుగు | జగపతి బాబు, రచన, పూనమ్ | ఇ.వి.వి.సత్యనారాయణ | అసిస్టెంట్ - డైరెక్టర్ |
3 | కన్యాదానం | 1998 | తెలుగు | ఉపేంద్ర, శ్రీకాంత్, రచన | ఇ.వి.వి.సత్యనారాయణ | కో- డైరెక్టర్ |
4 | చాలా బాగుంది | 2000 | తెలుగు | శ్రీకాంత్, వడ్డే నవీన్, మాళవిక, ఆషా సైని | ఇ.వి.వి.సత్యనారాయణ | కో- డైరెక్టర్ |
5 | నువ్వు నేను | 2001 | తెలుగు | ఉదయ్ కిరణ్, అనిత | తేజ | కో- డైరెక్టర్ |
6 | జయం | 2002 | తెలుగు | నితిన్, సదా, గోపీచంద్ | తేజ | కో- డైరెక్టర్ |
7 | నిజం (2003 సినిమా) | 2003 | తెలుగు | మహేష్ బాబు, రక్షిత, గోపీచంద్ | తేజ | కో- డైరెక్టర్ |
8 | డేంజర్ | 2005 | తెలుగు | అల్లరి నరేష్, సాయిరాం శంకర్, కలర్స్ స్వాతి | కృష్ణ వంశీ | కో- డైరెక్టర్ |
9 | హ్యాపీ | 2006 | తెలుగు | అల్లు అర్జున్, జెనీలియా | ఎ. కరుణాకరన్ | కో- డైరెక్టర్ |
10 | శంకర్ దాదా mbbs////చిరంజీవి ॥॥2nd unit Director |
మూలాలు
మార్చు- ↑ "Veerabhadram interview - తెలుగు Cinema interview - తెలుగు film director".
- ↑ "Check out lists of Movies by #Veerabhadram #Filmography". Archived from the original on 2013-10-04. Retrieved 2021-04-05.
- ↑ Sakshi (22 October 2013). "నాకు క్లాసూ తెలుసు... మాసూ తెలుసు..!". Sakshi. Archived from the original on 25 జూన్ 2021. Retrieved 25 June 2021.
- ↑ Eenadu. "వీరభద్రం దర్శకత్వంలో ఆది - aadi under direction of veerabhadram". Archived from the original on 25 ఏప్రిల్ 2021. Retrieved 25 April 2021.