లోకనాథ్ మిశ్రా

ఒక భారతీయ రాజకీయ నాయకుడు

లోకనాథ్ మిశ్రా (22 నవంబర్ 1921 - 27 మే 2009) ఒక భారతీయ రాజకీయ నాయకుడు.ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు.[2] ఇతను 1991 నుండి 1997 వరకు అస్సాం గవర్నర్‌గా ఉన్నాడు.[3] 1992 నుండి 1993 వరకు నాగాలాండ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించాడు.ఇతను 27 మే 2009న భువనేశ్వర్‌లో మరణించాడు.[4]ఇతను కవి , ప్రముఖ సోషలిస్ట్ గోదాబరీష్ మిశ్రా పెద్ద కుమారుడు.ఇతని తమ్ముడు రంగనాథ్ మిశ్రా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి కాగా[5], ఇతని కుమారుడు పినాకి మిశ్రా 11వ , 15వ, 16వ లోక్‌సభ సభ్యుడు.పూరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

లోకనాథ్ మిశ్రా
అస్సాం గవర్నర్
In office
1991 మార్చి 17 – 1997 సెప్టెంబర్ 1
అంతకు ముందు వారుదేవి దాస్ ఠాకూర్
తరువాత వారుశ్రీనివాస్ కుమార్ సిన్హా
నాగాలాండ్ గవర్నర్
In office
1992 ఏప్రిల్ 13 – 1993 అక్టోబరు 1
అంతకు ముందు వారుఎం.ఎం. థామస్
తరువాత వారువి. కె. నయ్యర్
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్
In office
1991 మార్చి 17 – 1991 మార్చి 25
అంతకు ముందు వారుదేవి దాస్ ఠాకూర్
తరువాత వారుసురేంద్రనాథ్ ద్వివేది
రాజ్యసభ సభ్యుడు
In office
1960 ఏప్రిల్ 3 – 1978 ఏప్రిల్ 2
నియోజకవర్గంఒడిశా
వ్యక్తిగత వివరాలు
జననం1922 నవంబరు 21 [1]
బానాపూర్, ఖోర్ధా, బీహార్-ఒరిస్సా, బ్రిటిష్ ఇండియా
మరణం2009 మే 27
భువనేశ్వర్, ఒడిశా, భారతదేశం
రాజకీయ పార్టీజనతా పార్టీ
ఇతర రాజకీయ
పదవులు
స్వతంత్ర పార్టీ
జీవిత భాగస్వామిబినాపాని మిశ్రా
సంతానంపినాకి మిశ్రా ,అనురాధ మిశ్రా

మూలాలు

మార్చు
  1. "ww.constitutionofindia.net/constituent_assembly_members/lokanath_misra81". Retrieved 27 January 2015.
  2. "M" (PDF). Rajya Sabha Secretariat. Retrieved 27 January 2015.
  3. "Governors since 1937". Assam Legislative Assembly. Retrieved 27 January 2015.
  4. "Former Assam Governor Loknath Mishra dies". OrissaDiary. Archived from the original on 5 March 2016. Retrieved 27 January 2015.
  5. "Ex-Governor of Assam dead". The Hindu. Retrieved 27 January 2015.