లోహర్దగా లోక్‌సభ నియోజకవర్గం

లోహర్దగా లోక్‌సభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని 14 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గుమ్లా, లోహర్దగా జిల్లాలు, రాంచీ జిల్లాలో కొంత భాగాన్ని విస్తారించి ఉంది.[1]

లోహర్దగా లోక్‌సభ నియోజకవర్గం
Existence1957
Reservationఎస్టీ
Current MPసుదర్శన్ భగత్
Partyభారతీయ జనతా పార్టీ
Elected Year2019
Stateజార్ఖండ్
Assembly Constituenciesమందర్
సిసాయి
గుమ్లా
బిషున్‌పూర్
లోహర్దగా

అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
66 మందర్ ఎస్టీ రాంచీ
67 సిసాయి ఎస్టీ గుమ్లా
68 గుమ్లా ఎస్టీ గుమ్లా
69 బిషున్‌పూర్ ఎస్టీ గుమ్లా
72 లోహర్దగా ఎస్టీ లోహర్దగ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

మూలాలు మార్చు

  1. Zee News (24 April 2019). "Lohardaga Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 30 August 2022. Retrieved 30 August 2022.
  2. The Indian Express (22 May 2019). "Lohardaga Lok Sabha Election Results 2019 LIVE Updates: Winner, Runner-up" (in ఇంగ్లీష్). Archived from the original on 30 August 2022. Retrieved 30 August 2022.
  3. Business Standard (2019). "Lohardaga Lok Sabha Election Results 2019: Lohardaga Election Result 2019 | Lohardaga Winning MP & Party". Archived from the original on 30 August 2022. Retrieved 30 August 2022.

వెలుపలి లంకెలు మార్చు