వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (Eng:Vanguri Foundation of America) అనేది 1994 లో సంస్థాపించబడిన లాభాపేక్షలేని తెలుగు సాహిత్య సేవా, ధార్మిక సంస్థ, అమెరికా తెలుగు సాహిత్య వేదిక, [1] దీని అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు. సృజనాత్మక రచనలు[1][2], సంగీతం, ప్రదర్శన కళలను ప్రోత్సహించడానికి ఈ సంస్థ టెక్సాస్ లో లాభాపేక్ష లేని కార్పొరేషన్‌గా స్థాపించబడింది[3] 1994 నుండి, తెలుగు భాష, సాహిత్యాన్ని పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి దాని ప్రయత్నాలలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది[4][5] 1995 లో తెలుగు పుస్తక ప్రచురణ చేయడం మొదలు పెట్టింది అలా ప్రస్తుతం వందకు పైన పుస్తకాలను ప్రచురించినది 2021 ఆగస్టు నెలలో ఈ సంస్థ 100 వ పుస్తక ఆవిష్కరణ అంతర్జాలం ద్వారా మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విశిష్ట అతిధిగా జరిగినది[6].[7] ఇప్పటివరకు ఈ సంస్థ నుండి 12 సంకలనాలు వచ్చాయి 1995 లో “అమెరికా తెలుగు కథానిక” అనే పేరుతో మొదటి సంకలనం వెలువడింది.

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
స్థాపన1994
వ్యవస్థాపకులుsవంగూరి చిట్టెన్ రాజు
రకంలాభాపేక్ష లేని కార్పొరేషన్‌
ప్రధాన
కార్యాలయాలు
హ్యూస్టన్, టెక్సస్
కార్యస్థానం
  • అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • హైదరాబాద్
స్థానములు
  • భారతదేశం
సేవలుతెలుగు, సృజనాత్మక రచన, సంగీతం, కళలు
అధికారిక భాషతెలుగు
నినాదంఅమెరికా తెలుగు సాహిత్య వేదిక
జాలగూడుhttp://vangurifoundation.blogspot.com/

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "వంగూరి ఫౌండేషన్.. ఉత్తమ రచనల విజేతలు". lit.andhrajyothy.com. Retrieved 2023-01-17.
  2. "Vaartha Online Edition %%page%% %%primary_category%% -'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా'". Vaartha (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-04-13. Retrieved 2023-01-17.
  3. "The Vanguri Foundation of America Program Endowment in Telugu Studies | Endowments" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-01-17.
  4. "వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా". Silicon Andhra SujanaRanjani (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-03-01. Retrieved 2023-01-17.
  5. "వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 100వ ప్రచురణను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి". Telugu Times - USA NRI Telugu News Telugu News Papers In USA (in ఇంగ్లీష్). Retrieved 2023-01-17.
  6. Krishna, Surya (2021-10-24). "అమెరికాలో ఈరోజు : వంగూరి ఫౌండేషన్ వారి తెలుగు పుస్తక ప్రచురణ మహోత్సవం…". TeluguStop.com. Retrieved 2023-01-17.
  7. Amaravaji, Nagaraju (2021-10-25). "భాషా సంస్కృతిని కాపాడుకోవాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు". Newsminute24 (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-01-17.