వజ్జిరెడ్డి పల్లి
వజ్జిరెడ్డి పల్లి చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. . సుమారు 8 కులాలకు చెందిన 200 మంది ప్రజలు నివసిస్తున్నారు. గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పల్లె నుంచి ఉన్నత విద్యనభ్యసించి విదేశాలలో స్థిరపడిన ఉన్నవారు ఉన్నారు.గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పల్లె నుంచి ఉన్నత విద్యనభ్యసించి విదేశాలలో స్థిరపడిన ఉన్నవారు ఉన్నారు.
వజ్జిరెడ్డి పల్లి | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 13°23′08″N 79°04′31″E / 13.38561°N 79.07524°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు |
మండలం | పూతలపట్టు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 517124 |
ఎస్.టి.డి కోడ్ |
విద్యుద్దీపాలు
మార్చుగ్రామానికి విద్యుత్తు ఉంది. వీధి లైట్లు కూడా ఉన్నాయి.
ప్రధాన పంటలు
మార్చువరి, చెరకు, మామిడి, వేరుశన మొదలగు నవి ప్రధాన పంటలు
ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయము, వ్యవసాయాధారిత పనులు ప్రధాన వృత్తి.