వట్టి కుమార్
వట్టి కుమార్ తెలుగు సినిమా దర్శకుడు.[1] ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, నర్సన్నపేట గ్రామం.[2]
వట్టి కుమార్ | |
---|---|
జననం | వట్టి కుమార్ 1982 |
మరణం | 30 ఏప్రిల్, 2021 |
జాతీయత | భారతదేశం |
వృత్తి | దర్శకుడు |
సినీ ప్రస్థానం
మార్చువట్టి కుమార్ సుప్రీం మ్యూజిక్ కంపెనీలో అసిస్టెంట్ ఎడిటర్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తరువాత ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్ దగ్గర 35 సినిమాలకు సహాయకుడిగా పనిచేశాడు. సురేష్ ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్‌లో కూడా పనిచేశాడు.[3]
దర్శకుడు పరశురామ్ దగ్గర ఆంజనేయులు, సోలో, సారొచ్చారు వంటి చిత్రాలకు వట్టి కుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.[4] సోలో సినిమాకు పని చేసే సమయంలో శ్రీవిష్ణుతో పరిచయం వల్ల 2017లో మా అబ్బాయి[5] సినిమా ద్వారా దర్శకుడిగా మారాడు. ఆయన మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.
మరణం
మార్చువట్టి కుమార్, గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్‌లో కరోనాతో చికిత్స పొందుతూ 2021, ఏప్రిల్ 30న మరణించాడు.[6][7][8]
మూలాలు
మార్చు- ↑ Eenadu (1 May 2021). "సినీ దర్శకుడు వట్టి కుమార్ మృతి". www.eenadu.net. Archived from the original on 1 మే 2021. Retrieved 1 May 2021.
- ↑ TV9 Telugu (1 May 2021). "Director Vatti Kumar: టాలీవుడ్‌లో విషాదం.. కరోనాతో యంగ్ డైరెక్టర్ మృతి.. సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు.. - young hero sree vishnu movie maa abbayi cinema director kumar vatti passes away due to corona". Archived from the original on 1 మే 2021. Retrieved 1 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (1 May 2021). "విషాదం: టాలీవుడ్ యువ దర్శకుడు కరోనాతో మృతి". Archived from the original on 1 మే 2021. Retrieved 1 May 2021.
- ↑ News18 Telugu. "Director Kumar Vatti: టాలీవుడ్‌లో ఆగని కరోనా మరణ మృదంగం.. తాజాగా కోవిడ్‌తో మరో దర్శకుడు కన్నుమూత." Archived from the original on 1 మే 2021. Retrieved 1 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Deccan Chronicle (15 March 2017). "A new beginning". Archived from the original on 1 మే 2021. Retrieved 1 May 2021.
- ↑ The New Indian Express (1 May 2021). "Maa Abbayi director Kumar Vatti succumbs to Covid-19". The New Indian Express. Archived from the original on 1 మే 2021. Retrieved 1 May 2021.
- ↑ andhrajyothy (1 May 2021). "కరోనాతో దర్శకుడు కుమార్ వట్టి కన్నుమూత". Archived from the original on 1 మే 2021. Retrieved 1 May 2021.
- ↑ 10TV (1 May 2021). "Kumar Vatti : టాలీవుడ్‌లో మరో విషాదం, కరోనాతో యువ డైరెక్టర్ మృతి | Director Kumar Vattis Dies With Corona" (in telugu). Archived from the original on 1 మే 2021. Retrieved 1 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)