వట్లూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.[1]

వట్లూరు
—  రెవెన్యూయేతర గ్రామం  —
వట్లూరు
వట్లూరు
వట్లూరు
వట్లూరు is located in Andhra Pradesh
వట్లూరు
వట్లూరు
అక్షాంశరేఖాంశాలు: 16°42′07″N 81°03′08″E / 16.7018553662261°N 81.05232676293777°E / 16.7018553662261; 81.05232676293777
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం ఏలూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 534002
ఎస్.టి.డి కోడ్

చిత్రమాలిక

మార్చు

క్రమంగా ఏలూరు పట్టణం విస్తరిస్తున్నందున ఈ గ్రామం పట్టణం లక్షణాలను కలిగి ఉంది. హౌసింగ్ బోర్డు ఏర్పరచిన ఒక కాలనీ కూడా వట్లూరులో ఉంది.జాతీయ రహదారి, రైల్వేలైను క్రాస్ అవ్వడం వలన వట్లూరు రైల్వేగేటు వద్ద ట్రాఫిక్ అంతరాయం అధికంగా ఉండేది. ఏలూరు బైపాస్ రోడ్ నిర్మించినాక ఈ సమస్య కొంతవరకు అదుపులోనికి వచ్చింది.

వ్యవసాయం

మార్చు

ఈ గ్రామంలో వరి ముఖ్యమైన పంట.

ప్రముఖులు

మార్చు

పరిశ్రమలు

మార్చు
  • అన్నపూర్ణ ఫ్లోర్ మిల్లు

విద్యా సంస్థలు

మార్చు
 
సర్ సి.ఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కాలేజి, వట్లూరు, ఏలూరు వద్ద

ఏలూరు పట్టణానికి చెందిన సర్ సి.ఆర్.రెడ్డి విద్యా సంస్థలు తమ క్రొత్త కాలేజీలను వట్లూరులో స్థాపిస్తున్నది. ప్రస్తుతం ఉన్న కాలేజీలు.

  • సర్ సి.ఆర్.రెడ్డి మహిళా కళాశాల
  • సర్ సి.ఆర్.రెడ్డి పాలిటెక్నిక్ కళాశాల
  • సర్ సి.ఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల

మూలాలు

మార్చు
  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-09.