ప్రధాన మెనూను తెరువు

వట్వర్లపల్లి

తెలంగాణ, నాగర్‌కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ మండలం లోని జనగణన పట్టణం

వట్వర్లపల్లి, తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా,అమ్రాబాద్ మండలానికి చెందిన గ్రామం.[1]

వట్వర్లపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్ జిల్లా
మండలం అమ్రాబాద్
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,544
 - పురుషుల సంఖ్య 2,261
 - స్త్రీల సంఖ్య 2,283
 - గృహాల సంఖ్య 1,123
పిన్ కోడ్ 509201
ఎస్.టి.డి కోడ్

గణాంకాలుసవరించు

2011 భారత జనాబా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 4,544 - పురుషుల సంఖ్య 2,261 - స్త్రీల సంఖ్య 2,283 - గృహాల సంఖ్య 1,123

రాజకీయాలుసవరించు

2013, జూలై 31న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా సోని ఎన్నికైంది.[2]




మూలాలుసవరించు

  1. https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Nagarkurnool.pdf
  2. నమస్తే తెలంగాణ దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 01-08-2013

వెలుపలి లింకులుసవరించు