వడోదర లోక్‌సభ నియోజకవర్గం
గుజరాత్ లోని భారతీయ పార్లమెంట్ నియోజకవర్గం
(వడోదర లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
వడోదర గుజరాత్ లోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 1957 నుండి ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి జరిగిన 14 ఎన్నికలలో 7 సార్లు భారతీయ జాతీయ కాంగ్రెస్, 5 సార్లు భారతీయ జనతా పార్టీ విజయం సాధించగా స్వతంత్ర పార్టీ, జనతాదళ్‌లు చెరోసారి విజయం సాధించాయి.
వడోదర లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1957 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ |
అక్షాంశ రేఖాంశాలు | 22°10′48″N 73°7′12″E |
అసెంబ్లీ సెగ్మెంట్లు
మార్చువిజయం సాధించిన సభ్యులు
మార్చుసంవత్సరం | విజేత | పార్టీ | |
---|---|---|---|
1952 | ఇందుభాయ్ అమీన్ | స్వతంత్ర | |
1957 | ఫతేసింగ్‌రావ్ గైక్వాడ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1962 | |||
1967 | పాషాభాయ్ పటేల్ | స్వతంత్ర పార్టీ | |
1971 | ఫతేసింగ్‌రావ్ గైక్వాడ్ | భారత జాతీయ కాంగ్రెస్ (O) | |
1977 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1980 | రంజిత్‌సింగ్ గైక్వాడ్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
1984 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1989 | ప్రకాష్ బ్రహ్మభట్ | జనతాదళ్ | |
1991 | దీపికా చిఖాలియా | భారతీయ జనతా పార్టీ | |
1996 | సత్యజిత్‌సింగ్ గైక్వాడ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1998 | జయబెన్ ఠక్కర్ | భారతీయ జనతా పార్టీ | |
1999 | |||
2004 | |||
2009 | బాలకృష్ణ శుక్లా | ||
2014 | నరేంద్ర మోడీ | ||
2014* | రంజన్‌బెన్ భట్ | ||
2019 | |||
2024 | హేమంగ్ జోషి |