వదినగారి గాజులు (1955 సినిమా)

వదినగారి గాజులు 1955, మే 27వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాకు రజనీకాంత్ దర్శకత్వం వహించాడు.

వదినగారి గాజులు
(1955 తెలుగు సినిమా)
దర్శకత్వం రజనికాంత్
నిర్మాణం దోనేపూడి కృష్ణమూర్తి
తారాగణం అమర్‌నాథ్,
అంజలీదేవి,
జమున,
చలం,
ఛాయాదేవి,
చదలవాడ కుటుంబరావు
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల, పి.లీల
నిర్మాణ సంస్థ గోకుల్ పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీనటులు మార్చు

సాంకేతిక వర్గం మార్చు

పాటలు మార్చు

  1. నీ అనురాగమే నిఖిలావని (సంతోషం) - ఘంటసాల - రచన: అనిసెట్టి
  2. నీ అనురాగమే నిఖిలావని (విషాదం) - ఘంటసాల - రచన: అనిసెట్టి
  3. వరునికి తగిన వధువండి మరిది కోరిన వదినండి - కె. రాణి - రచన: అనిసెట్టి
  4. ఎందుకు తికమక - ఎస్.జానకి
  5. అబ్బాయి అబ్బాయీ - పి.సుశీల
  6. కన్నయ్య పూగెనే - పి.సుశీల, ఎస్.జానకి
  7. మనువు మీద - పి.సుశీల, ఎస్.జానకి

మూలాలు మార్చు