వనరాణి 1946లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రాన్ని భారత్‌ పిక్చర్స్‌ పతాకాన అత్యం సూర్యం దర్శకత్వంలో బ్రిజ్‌ రాణి నిర్మించారు. ఆదుర్తి సుబ్బారావు ఈ చిత్రానికి పాటలు మాటలు అందించాడు.[1] ఈ చిత్రానికి ఈయన రెండు పాటలు వ్రాశాడు.[2]

వనరాణి
(1946 తెలుగు సినిమా)
దర్శకత్వం అత్యం సూర్యం
తారాగణం బ్రిజ్‌రాణి,
గరికపాటి వరలక్ష్మి
గీతరచన ఆదుర్తి సుబ్బారావు
సంభాషణలు ఆదుర్తి సుబ్బారావు
నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ పిక్చర్స్
భాష తెలుగు

మూలాలు మార్చు


"https://te.wikipedia.org/w/index.php?title=వనరాణి&oldid=3889618" నుండి వెలికితీశారు