వనితా విజయ కుమార్

వనితా విజయ కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 1995లో తమిళంలో విడుదలైన 'చంద్రలేఖ' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తమిళంతో పాటు తెలుగు, మలయాళం సినిమాల్లో నటించింది.

వనితా విజయ కుమార్
వృత్తినటి,వ్యాపారవేత్త, నిర్మాత, అసిస్టెంట్ డైరెక్టర్, కాస్టూమ్ డిజైనర్, టివి వ్యాఖ్యాత, యూట్యూబర్, రియాలిటీ షో కంటెస్టెంట్, రచయిత్రి
క్రియాశీల సంవత్సరాలు
 • 1995–1999
 • 2013–2015
 • 2019 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిఆకాష్ (2000 - 2007), ఆనంద్ జయరాజన్ (2007 - 2012), పీటర్ పాల్ (2020 - 2020)[1]
భాగస్వామిరాబర్ట్ (2013–2017)[2]
పిల్లలు3
తల్లిదండ్రులు
బంధువులు

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర
1995 చంద్రలేఖ తమిళ్ తొలి సినిమా
1996 మాణిక్కం సావిత్రి తమిళ్
1997 హిట్లర్ బ్రదర్స్ నందిని మలయాళం
1999 దేవి సుశీల తెలుగు
2000 కక్కాయి సిరాగిణీలే వనిత తమిళ్ అసిస్టెంట్ డైరెక్టర్
2013 నాన్ రాజావగా పొగిరెన్ డయానా
2013 సుమ్మ నాచును ఇరుక్కు కవిత
2015 ఎంజీఆర్ శివాజీ రజిని కమల్ ఆయనా నిర్మాత, రచయిత
2022 అనల్ కాట్రు [3][4]
2కె అజగనాథు కాదల్ [5]
అందగాన్ [6]
శివప్పు మానితరగల్ [7]
వసువిన్ కార్పిణిగల్ [8]
వసంత బాలన్ సంస్థ సినిమా నిర్మాణంలో ఉంది[9]
కుదూరం లీలావతి నిర్మాణంలో ఉంది
కాతు నిర్మాణంలో ఉంది
కెన్నీ నిర్మాణంలో ఉంది
దిల్ ఇరాంద పోరాదు నిర్మాణంలో ఉంది
పిక్ అప్ డ్రాప్ పంచాయత్ పరమేశ్వరి నిర్మాణంలో ఉంది[10]
మాబిన్ స్ ప్రొడక్షన్ నెం 1 నిర్మాణంలో ఉంది[11]
2023 మళ్ళీ పెళ్ళి తెలుగు, కన్నడ

మూలాలు మార్చు

 1. 10 TV (29 June 2020). "ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న వనిత విజయ్ కుమార్" (in telugu). Archived from the original on 2 February 2022. Retrieved 2 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
 2. The New Indian Express (20 January 2014). "Marriage on the Cards for Vanitha Vijayakumar". Archived from the original on 7 February 2022. Retrieved 7 February 2022.
 3. "Bigg Boss Tamil fame Vanitha Vijayakumar to feature in a female centric Kollywood film?". PINKVILLA. 27 January 2021. Archived from the original on 7 ఫిబ్రవరి 2022. Retrieved 7 ఫిబ్రవరి 2022.
 4. Vanitha Vijayakumar: சின்னத்திரை தொடரில் மீண்டும் வனிதா விஜயகுமார் என்ட்ரி [Vanitha Vijayakumar: Vanitha Vijayakumar's entry in the iconic series again]. News18 Tamil (in తమిళము). 15 February 2021.
 5. "Vanitha Vijayakumar to pair with gold man in his debut movie! - Tamil News". IndiaGlitz.com. 27 February 2021.
 6. "Vanitha Vijayakumar joins popular nineties hero's comeback film - Tamil News". IndiaGlitz.com. 14 March 2021.
 7. கோர்ட்டில் வக்கீலாக மாறிய வனிதா விஜயகுமார்! - வைரலாகும் வீடியோ | Sivappu Manithargal | HD [Vanitha Vijayakumar becomes lawyer in court! - Viral video] (in తమిళము) – via www.youtube.com.
 8. "Tamil Cine Talk – vasuvin karppinigal movie".
 9. "Vanitha Vijaykumar, Arjun Chidambaram joins Vasanthabalan-Arjun Das' new film".
 10. "எதுவும் நடக்கல…Fun Filled Power Star Srinivasan,Viral Star Vanitha at Pick Up Drop Movie launch". News Broadcasting Agency. Archived from the original on 2021-07-27. Retrieved 2022-02-07.
 11. https://timesofindia.indiatimes.com/entertainment/tamil/movies/news/vanitha-vijaykumar-announces-her-next-film-with-vj-prajin/articleshow/88681969.cms