శ్రీదేవి విజయ్ కుమార్

సినీ నటి, విజయ్ కుమార్, మంజుల కుమార్తె

శ్రీదేవి విజయ్ కుమార్ (తమిళం: சிறீதேவி விஜயகுமார், (జననం. 29 అక్టోబరు 1986) భారతీయ సినిమా నటి. ఆమె 1992లో బాలనటిగా తమిళ సినిమా "రిక్షా మామ" ద్వారా చిత్రసీమకు పరిచయమయ్యారు. ఆమె తమిళం, తెలుగు, కన్నభాషా చిత్రాలలో నటిస్తున్నారు. [1]

శ్రీదేవి విజయకుమార్
జననం (1986-10-29) 1986 అక్టోబరు 29 (వయస్సు: 33  సంవత్సరాలు)
లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ
నివాసంతమిళనాడు, భారతదేశం
జాతీయతభారతీయులు
జాతిభారతీయ అమెరికన్
పౌరసత్వంశ్రీలంక
వృత్తిసినిమా నటి
క్రియాశీలక సంవత్సరాలు1992–ప్రస్తుతం
జీవిత భాగస్వామిరాహుల్
పిల్లలురూపిక
తల్లిదండ్రులు
బంధువులుVanitha (sister)
Preetha (sister)
Kavitha (step sister)
Dr Anitha (step-sister)
Arun Vijay (step-brother)

సినిమా జీవితంసవరించు

శ్రీదేవి విజయ్ కుమార్ ప్రముఖ తమిళ సినిమా నటులైన విజయ్ కుమార్, మంజుల యొక్క చిన్న కుమార్తె. ఆమెకు ముగ్గురు అక్కలు (కవిత, అనిత, వనిత, ప్రీతి), ఒక అన్నయ్య (అరుణ్ విజయ్) ఉన్నారు. ఆమె తన 9 వయేట నుండి తన పాఠశాల విద్యాభ్యాసాన్ని ఆపివేసారు.[2] ఆమె తెలుగు సినిమా రుక్మిణి లో బాలనటిగా జీవితాన్ని ప్రారంభించారు. అందులో ప్రీత ప్రముఖ పాత్ర పోషించింది. ఆమె సినిమా కథానాయకిగా "కదల్ వైరస్" చిత్రం ద్వారా పరిచయమయ్యారు. ఆమె తెలుగు సినీ పరిశ్రమకు వచ్చిన తరువాత ప్రసిద్ధి చెందారు. ఆమె ఎ.వి.యం వారి "ప్రియమన తోజీ" చిత్రం ద్వారా మంచి నటిగా గుర్తింపు పొందారు.

నటించిన చిత్రాలుసవరించు

Year Film Role Language Notes
1992 రిక్షా మామ తమిళం
అమ్మ వంతాచు తమిళం
డేవిడ్ అంకుల్ దేవి తమిళం
దైవ కుఝంత తమిళం
సుగమన సుమైగల్ బాబు తమిళం
1997 రుక్మిణి తెలుగు
2002 ఈశ్వర్ ఇందిర తెలుగు
కదాల్ వైరస్ గీత తమిళం
2003 ప్రియమన తోజీ జూలీ తమిళం Nominated, Filmfare Award for Best Supporting Actress (తమిళం)
తైతికుండే అను తమిళం
నిన్నే ఇష్టపడ్డాను గీతాంజలి తెలుగు
2004 దేవాంతయాయ్ కందెన్ ఉమ తమిళం
2005 నిరీక్షణ అను తెలుగు
కాంచనగంగ ఊర్మిళ కన్నడం
2006 ఆదిలక్ష్మీ సురేఖ తెలుగు
2007 ప్రీతిగాగి మిలి కన్నడం
2008 పెళ్ళి కాని ప్రసాద్ సుజాత గోపాలరావు తెలుగు
2009 మంజీర బీనా తెలుగు
2011 వీర సత్య తెలుగు
సెల్ ఫోన్ (సినిమా) తెలుగు
2016 లక్ష్మణ కన్నడం

మూలాలుసవరించు

  1. Jeshi, K (25 October 2004). "Star daughter shines". The Hindu. Archived from the original on 23 మార్చి 2010. Retrieved 18 February 2010. Check date values in: |archive-date= (help)
  2. Dorairaj, S (8 February 2006). "Actor Vijayakumar returns to AIADMK". The Hindu. Archived from the original on 5 జనవరి 2010. Retrieved 18 February 2010. Check date values in: |archive-date= (help)

ఇతర లింకులుసవరించు