మళ్ళీ పెళ్ళి (2023 సినిమా)

మళ్లీ పెళ్లి 2023లో తెలుగులో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమా. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ వీ.కే నిర్మించిన ఈ సినిమాకు ఎంఎస్‌ రాజు దర్శకత్వం వహించాడు. నరేష్‌, పవిత్రా లోకేష్‌జయసుధ, శరత్‌బాబు, వనిత విజయ్‌కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 21న[1], ట్రైలర్‌ను ఏప్రిల్ 11న విడుదల చేసారు.[2] కాగా సినిమా మే 26న తెలుగు, కన్నడ భాషల్లో విడుదలైంది.[3]

మళ్ళీ పెళ్ళి
దర్శకత్వంఎం. ఎస్. రాజు
రచన
నిర్మాతనరేష్ వీ.కే
తారాగణం
ఛాయాగ్రహణంఎం.ఎన్‌.బాల్‌రెడ్డి
కూర్పుజునైద్‌ సిద్ధిక్‌
సంగీతంసురేష్ బొబ్బిలి
పాటలుఅనంత శ్రీరామ్
నిర్మాణ
సంస్థ
  • విజయ కృష్ణ మూవీస్
విడుదల తేదీ
26 మే 2023 (2023-05-26)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు

మూలాలు

మార్చు
  1. Namasthe Telangana (22 April 2023). "వినోద ప్రధానంగా 'మళ్లీ పెళ్లి'". Archived from the original on 4 May 2023. Retrieved 4 May 2023.
  2. Andhra Jyothy (11 May 2023). "వర్షం.. నువ్వు చెప్పి రారుగా!". Archived from the original on 11 May 2023. Retrieved 11 May 2023.
  3. Eenadu (3 May 2023). "నరేశ్‌ - పవిత్రా లోకేశ్‌ల 'మళ్లీ పెళ్లి'.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌". Archived from the original on 4 May 2023. Retrieved 4 May 2023.
  4. Namasthe Telangana (25 March 2023). "నరేష్‌, పవిత్రాలోకేష్‌ 'మళ్లీ పెళ్లి'". Archived from the original on 4 May 2023. Retrieved 4 May 2023.