అరుణ్ విజయ్
అరుణ్ విజయ్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన సినీ నటుడు విజయకుమార్ కుమారుడు. అరుణ్ బాల నటుడిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు.[1]
అరుణ్ విజయ్ | |
---|---|
జననం | |
విద్యాసంస్థ | లొయోల కాలేజీ , చెన్నై |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1995–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | ఆరతి అరుణ్ (m. 2006) |
పిల్లలు | 2 |
తల్లిదండ్రులు |
|
బంధువులు | కవిత విజయకుమార్ (సోదరి) డా. అనిత విజయకుమార్ (సోదరి) ప్రీతి (సోదరి) శ్రీదేవి (సోదరి) వనితా విజయ కుమార్ (సోదరి) మంజుల (పిన్న తల్లి) |
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర(లు) | భాష(లు) | గమనికలు | రెఫ(లు) |
1995 | మురై మాప్పిళ్ళై | రాజా | తమిళం | [2] | |
1996 | ప్రియం | అరిమఠ్ | [3] | ||
1997 | కతిరుండ కాదల్ | మయిల్సామి | [4] | ||
గంగా గౌరి | శివుడు | ||||
1998 | తుళ్లి తీరింత కాలం | అశోక్ | |||
2000 | కన్నాల్ పెసవా | అరుణ్ | |||
అన్బుడన్ | సత్య | ||||
2001 | పాండవర్ భూమి | తమిళరాసన్ | |||
2002 | ముతం | భరత్ | |||
2003 | అయ్యర్కై | ముకుందన్ | అతిధి పాత్ర | ||
2004 | జననం | సూర్య | |||
2006 | అజగై ఇరుక్కిరై బయమై ఇరుక్కిరతు | ప్రేమ్ | అతిధి పాత్ర | ||
2007 | తవం | సుబ్రమణ్యం | |||
2008 | వేద | విజయ్ | |||
2009 | మలై మలై | వెట్రివేల్ | |||
2010 | తునిచల్ | శివుడు | |||
మాంజ వేలు | వేలు | ||||
2012 | తాడయ్యరా తాక్క | సెల్వ | అలాగే "పూందమల్లి తాన్"కి గాయని | ||
వావ్ డీల్ | వెట్రివేల్ | విడుదల కాలేదు | |||
2015 | యెన్నై అరిందాల్ | విక్టర్ మనోహరన్ | |||
బ్రూస్ లీ - ది ఫైటర్ | దీపక్ రాజ్ | తెలుగు | |||
2016 | చక్రవ్యూహా | ఓంకార్ | కన్నడ | ||
2017 | కుట్రం 23 | ఏసీపీ వెట్రిమారన్ ఐపీఎస్ | తమిళం | ||
2018 | చెక్క చివంత వానం | త్యాగరాజన్ "త్యాగు" సేనాపతి | |||
2019 | తాడం | ఎజిల్ & కవిన్ | 25వ చిత్రం; ద్విపాత్రాభినయం | ||
సాహో | విశ్వంక్ రాయ్ / ఇక్బాల్ | తెలుగు | త్రిభాషా చిత్రం | ||
తమిళం | |||||
హిందీ | |||||
2020 | మాఫియా: చాప్టర్ 1 | ఆర్యన్ / దిలీప్ "డెక్స్టర్" | తమిళం | ||
2022 | ఓ మై డాగ్ | శంకర్ | |||
యానై | రవిచంద్రన్ | తెలుగులో ఏనుగు | [5] |
వెబ్ సిరీస్
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | భాషా | ఇతర విషయాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2022 | తమిళ్ రాకర్స్ | తమిళ్ & తెలుగు | [6] |
అవార్డులు
మార్చుసంవత్సరం | అవార్డు | వర్గం | సినిమా | ఫలితం | |
---|---|---|---|---|---|
2016 | ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ సహాయ నటుడు - తమిళం | యెన్నై అరిందాల్ | ప్రతిపాదించబడింది | |
ఎడిసన్ అవార్డులు | ఉత్తమ విలన్ | గెలుపు | |||
నార్వే తమిళ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు | ఉత్తమ విలన్ | గెలుపు | |||
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడు | గెలుపు | |||
2017 | చక్రవ్యూహా | ప్రతిపాదించబడింది |
మూలాలు
మార్చు- ↑ The Hindu (4 May 2006). "His career makes a steady progress" (in Indian English). Archived from the original on 27 June 2022. Retrieved 27 June 2022.
- ↑ "Murai Mapillai". IMDb.
- ↑ "Priyam".
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2023-04-05. Retrieved 2022-07-17.
- ↑ TV9 Telugu (11 June 2022). "మరో విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రానున్న అరుణ్ విజయ్.. నయా మూవీకి ఏనుగు అనే టైటిల్". Archived from the original on 17 July 2022. Retrieved 17 July 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Vani Bhojan and Aishwarya pair up with Arun Vijay in Web Series and Director by Arivazhagan". DTNext.in. 15 November 2021. Archived from the original on 17 నవంబరు 2021. Retrieved 20 ఆగస్టు 2022.