వన్ టౌన్ (విశాఖపట్నం)

విశాఖపట్నం నగరంలో ఉంది.

వన్ టౌన్ (పాత పట్టణం), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరంలో ఉంది.[1] ఇది మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిధిలో ఉంది.[2]

వన్ టౌన్
సమీపప్రాంతం
పాత బ్రిటిష్ కస్టమ్స్ ఇల్లు
పాత బ్రిటిష్ కస్టమ్స్ ఇల్లు
వన్ టౌన్ is located in Visakhapatnam
వన్ టౌన్
వన్ టౌన్
విశాఖట్నం నగర పటంలో వన్ టౌన్ స్థానం
Coordinates: 17°41′44″N 83°17′38″E / 17.695620°N 83.293901°E / 17.695620; 83.293901
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • ఆధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530001
Vehicle registrationఏపి-31

చరిత్ర

మార్చు
 
1847లో వన్ టౌన్ లో స్థాపించబడిన సెయింట్ అలోసియస్ ఆంగ్లో-ఇండియన్ హైస్కూల్

ఈ ప్రాంతానికి బ్రిటిష్ కాలంలో నుండి 300 సంవత్సరాల చరిత్ర ఉంది. విశాఖపట్నం టౌన్ హాల్ (1904), కురపం మార్కెట్ (1914), యూరోపియన్ స్మశానవాటిక (1699), క్వీన్ విక్టోరియా పెవిలియన్ (1904), సెయింట్ జాన్స్ చర్చి (1844), క్వీన్ మేరీ స్కూల్ (1800), ఇషాక్ మదీనా దర్గా (1706), సెయింట్ అలోసియస్ ఆంగ్లో-ఇండియన్ హై స్కూల్ (1847), లైట్ హౌస్ (1903) మొదలైన నిర్మాణాలు ఇక్కడ ఉన్నాయి.[3]

భౌగోళికం

మార్చు

ఇది 17°41′44″N 83°17′38″E / 17.695620°N 83.293901°E / 17.695620; 83.293901 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

ఇతర వివరాలు

మార్చు

ఓల్డ్ టౌన్ ప్రాంతం టర్నర్ చౌల్ట్రీ నుండి విశాఖపట్నం పోర్ట్ చివరి వరకు ఉంది. అనేక చారిత్రక విద్యాసంస్థలను కలిగి ఉన్న ఈ ప్రాంతంలో చాలామంది మధ్యతరగతి విద్యార్థులు చదువుకుంటున్నారు.[4]

రవాణా

మార్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో వన్ టౌన్ కాలనీ మీదుగా బక్కన్నపాలెం, ఓల్డ్ హెడ్ పోస్ట్ ఆఫీస్, మధురవాడ, ఎండాడ, హనుమంతువాక, మద్దెలపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ సెంటర్, టౌన్ కొత్తరోడ్, మరికవలస, గణేష్‌నగర్, వైయస్ఆర్ నగర్, కొమ్మడి, రవీంద్ర నగర్, సాగర్ నగర్, విశాలాక్షి నగర్, గురుద్వార్, సీతమ్మధార, భీమిలి, అరిలోవ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[5][6]

మూలాలు

మార్చు
  1. "One Town, Vada Street, Port Area Locality". www.onefivenine.com. Retrieved 11 May 2021.
  2. "location". new indian express. 11 April 2017. Retrieved 11 May 2021.
  3. "History of old town". the news minute. 29 January 2017. Retrieved 11 May 2021.
  4. "History of old town". the hindu. 24 November 2016. Retrieved 11 May 2021.
  5. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 11 May 2021.
  6. "transport of one town".