వరంగల్ శాసనసభ నియోజకవర్గం

వరంగల్ శాసనసభ నియోజకవర్గం 1952 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక నియోజకవర్గంలో ఉండేది. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో వరంగల్ అసెంబ్లీ సెగ్మెంట్‌ రద్దయింది. 2009లో పునర్విభజన తర్వాత వరంగల్ తూర్పు నియోజకవర్గం ఆవిర్భవించింది.[1]  

ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు
ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం రిజర్వేషన్ గెలిచిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ప్రత్యర్థి పేరు లింగం పార్టీ మెజారిటీ
2004 జనరల్ బస్వరాజు సారయ్య పు కాంగ్రెస్ గుండు సుధారాణి పు టీడీపీ 41167
1999 జనరల్ బస్వరాజు సారయ్య పు కాంగ్రెస్ దోనేపూడి రమేష్ బాబు పు టీడీపీ 9251
1994 జనరల్ దోనేపూడి రమేష్ బాబు పు టీడీపీ టి.పురుషోత్తంరావు పు కాంగ్రెస్ 16439
1989 జనరల్ టి.పురుషోత్తంరావు పు కాంగ్రెస్ బస్వరాజు సారయ్య పు స్వతంత్ర 8379
1985 జనరల్ బండారు నాగభూషణ్ రావు పు టీడీపీ అబ్దుల్ ఖాదర్  అహ్మద్ స్త్రీ కాంగ్రెస్ 7888
1983 జనరల్ బండారు నాగభూషణ్ రావు పు టీడీపీ భూపతి కృష్ణమూర్తి పు బీజేపీ 8836
1978 జనరల్ అరెల్లి బుచ్చయ్య పు కాంగ్రెస్ భూపతి కృష్ణమూర్తి పు జనతా పార్టీ 13266
1972 జనరల్ పి.ఉమారెడ్డి పు కాంగ్రెస్ భూపతి కృష్ణమూర్తి పు ఎస్.టి.పి.ఎస్ 1967
1967 జనరల్ టి.ఎస్.మూర్తి పు స్వతంత్ర బండారు నాగభూషణ్ రావు పు కాంగ్రెస్ 15489
1962 జనరల్ బండారు నాగభూషణ్ రావు[2] పు స్వతంత్ర మీర్జా షుమార్ బేగ్ పు కాంగ్రెస్ 1725
1957 జనరల్ మీర్జా షుమార్ బేగ్ పు కాంగ్రెస్ ఏ. సత్యనారాయణ పు పి.ఎస్.పి 3006
1952 జనరల్ ముదిగొండ సిద్ద రాజలింగం పు కాంగ్రెస్ ఏ. సత్యనారాయణ పు స్వతంత్ర 7326

మూలాలు

మార్చు
  1. Sakshi (10 August 2023). "వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో నెక్స్ట్ లీడర్‌ ఎవరు..?". Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.
  2. Sakshi (7 November 2023). "స్వతంత్రులకు పట్టం". Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.