తూర్పు వరంగల్ శాసనసభ నియోజకవర్గం
వరంగల్ జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో తూర్పు వరంగల్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1]
తూర్పు వరంగల్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ |
అక్షాంశ రేఖాంశాలు | 17°58′16″N 79°38′24″E |
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు
మార్చు- వరంగల్ మండలం (పాక్షికం)
- వరంగల్ కార్పోరేషన్ (పాక్షికం)
2009 ఎన్నికలు
మార్చు2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున బస్వరాజు సారయ్య, ప్రజారాజ్యం పార్టీ నుండి వై. ప్రదీప్ రావు, భారతీయ జనతా పార్టీ తరఫున వి.సమ్మిరెడ్డి, లోక్‌సత్తా తరఫున టి.ఎన్.శేషయ్యలు పోటీచేశారు.[2]
2014 ఎన్నికలు
మార్చు2014 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున బస్వరాజు సారయ్య, భారతీయ జనతా పార్టీ తరఫున పద్మారావు, సీపీఎం నుండి మెట్టు శ్రీనివాస్ పోటీచేశారు.[3]
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
మార్చుఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు రిజర్వేషన్ గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2023[4] 106 వరంగల్ తూర్పు జనరల్ కొండా సురేఖ స్త్రీ భారత జాతీయ కాంగ్రెస్ 67757 ఎర్రబెల్లి ప్రదీప్ రావు పు బీజేపీ 52105 2018[5] 106 వరంగల్ తూర్పు జనరల్ నన్నపునేని నరేందర్ పు టిఆర్ఎస్ 83922 వద్దిరాజు రవిచంద్ర పురుషుడు భారత జాతీయ కాంగ్రెస్ 55140 2014 106 వరంగల్ తూర్పు జనరల్ కొండా సురేఖ స్త్రీ టిఆర్ఎస్ 88641 బస్వరాజు సారయ్య పురుషుడు భారత జాతీయ కాంగ్రెస్ 33556 2009 106 వరంగల్ తూర్పు జనరల్ బస్వరాజు సారయ్య పురుషుడు భారత జాతీయ కాంగ్రెస్ 41952 వై. ప్రదీప్ రావు పురుషుడు ప్రజారాజ్యం పార్టీ 34697
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Sakshi (10 August 2023). "వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నెక్స్ట్ లీడర్ ఎవరు..?". Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.
- ↑ సాక్షి దినపత్రిక, తేది 09-04-2009
- ↑ News18 (2019). "Warangal East Rural Assembly constituency (Telangana): Full details, live and past results". Archived from the original on 24 March 2022. Retrieved 24 March 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ Eenadu (3 November 2023). "తూర్పు రాజకీయం.. రసవత్తరం". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.