వర్గం:తెవికీ వార్త నిర్వహణ
సంపాదకుల పనికి సూచనలు
మార్చుకొత్త సంచిక తయారు చేయటమంటే తెవికీ వార్త ప్రత్యేక మూసలు ఉపయోగించి మార్పులు చేయటం లేక కొత్త పేజీలు చేర్చటం. ప్రస్తుత మూసలు ఇంగ్లీషు సైన్ పోస్ట్ మూసలు ఆధారంగా చే.యబడినవి, మూడు సంచికలు విడుదల చేసిన అనుభవంతో రాసినవి. సహ సంపాదకులు మూసలలో మార్పులు చేస్తే, ఈ వ్యాసాన్ని మార్చటం మరవద్దు.
- తెవికీ వార్త సంపుటి ప్రతి సంవత్సరం , సంచికలు ప్రతి విడుదలకు పెరుగుతాయి. సంచికకు విడుదల తెదీ ముఖ్యం. సంచికలకు కాలనియమానుసారం లేదు. వార్త కథనాలు తయారవటం సభ్యుల సహకారంపై ఆధారపడివుంది కాబట్టి.
- కొత్త సంచికకు ఒక ముఖ్యవ్యాసం తప్పనిసరి. దీనితో పాటు ఒక మాటామంతీ, మరి ఇతర వ్యాసాలు కూడా చేర్చవచ్చు.
- మార్పులు చేయాల్సిన పద్ధతి, ఉదాహరణగా, 2010-07-01 , 2010-07-26 విడదలైనవి 2010-09-24 చేస్తున్నామనుకోండి
- వికీపీడియా:తెవికీ వార్త/2010-09-24 సృష్టించండి. దానిలో కొత్త వ్యాసాల పేరు, వాటికి క్లుప్తంగా వివరణ రాయండి. బొమ్మలు ఇక్కడ జత చేర్చటం కుదరదు. క్లుప్తంగా రాసిన విషయాలు ఆకర్షణీయంగా వుండేటట్లు చూడండి.
- వాడుకరి పేజీలలో వున్న తొలిరూపు వ్యాసాలను ఇంతకు ముందు రాసిన ప్రదేశాలలోకి తరలించండి. ఈ సమయంలో పేజీ మార్పులు సృష్టించవద్దు. తొలిరూపు చర్చా పేజీలను వదిలి వేయండి. కొత్త ప్రదేశపు చర్చా పేజీలు సంచిక విడుదలైన తరువాత రా సే వ్యాఖ్యలకు కేటాయించబడినవి. మూస మొదలు, వ్యాసం, చివర చేర్చండి. ఉదా: తొలి సంచిక పేజీ వ్యాసాలు చూడండి. ప్రచురించిన తేదీని, వాడుకరి వివరాలు చేర్చండి. ఉదాహరణకు <noinclude>{{వికీపీడియా:తెవికీ వార్త/మూస:తెవికీ వార్త మొదలు|||}}</noinclude> {{వికీపీడియా:తెవికీ వార్త/మూస:తెవికీ వార్త వ్యాసము మొదలు| వ్యాసం పేరు| [[వాడుకరి: పేరు |పేరు ]]| ప్రచురణ తేది నెల,తేది, సంవత్సరం }}---వ్యాసపు పాఠం--<noinclude>{{వికీపీడియా:తెవికీ వార్త/మూస:తెవికీ వార్త వ్యాసము చర్చ చివర|| | }}</noinclude>
- ప్రస్తుత సంచిక ని వికీపీడియా:తెవికీవార్త/పాతవి/2010-07-26 లో {{తెవికీ వార్త పాతవి|2010-07-01|{{SUBPAGENAME}}|2010-09-24}} చేర్చండి. అంటే ముందు తరువాత సంచికలు చేరుస్తున్నామన్నమాట.
- తెవికీవార్త/పాతవి/2010 లో ప్రస్తుత సంచిక (వికీపీడియా:తెవికీ వార్త/2010-07-26) ను చేర్చండి.
- ఇంకా చివరి నిమిషపు మార్పులు కావలసివస్తే రచయితలను ఒకసారి అడగండి.
- చివరిగా వికీపీడియా:తెవికీ వార్త/సంచిక పేజీలో సంచికకి అనుగుణంగా, ప్రస్తుత సంచిక తేదీని, క్రితం సంచిక తేదీకి మార్చి, కొత్త సంచిక తేదీని ప్రస్తుత సంచిక తేదీలో రాయండి. అంతే కొత్త సంచిక విడుదలైంది. ఒకసారి పరీక్షించండి. అవసరమైతే క్యాచీలను తొలగించి పరీక్షించండి.
- వికీపీడియా వార్తలు విభాగంలో విడుదల గురించి రాసి, సభ్యుల మెయిలింగ్ లిస్ట్ కి మెయిల్ పంపండి.
వర్గం "తెవికీ వార్త నిర్వహణ" లో వ్యాసాలు
ఈ వర్గం లోని మొత్తం 6 పేజీలలో కింది 6 పేజీలున్నాయి.