వర్గం చర్చ:ఇండియాలో పండుగలు
ఇండియాలో పండుగలు వర్గం సవరించుట గురించి మార్చు
- చదువరి గారూ వర్గం:ఇండియాలో పండుగలు ఈ ఒక్క వర్గం ఇండియా అనే పేరుతో ఉంది.దీనిని కూడా భారతీయ పండగలు అని మార్చితే బాగుంటుంది.--యర్రా రామారావు (చర్చ) 08:56, 5 నవంబర్ 2020 (UTC)
- అవును భారతీయ పండగలు అని మార్చాలి. - రవిచంద్ర (చర్చ) 09:03, 5 నవంబర్ 2020 (UTC)
- ఈ వర్గ పేరును భారతీయ పండగలు అని మార్చితే బాగుంటుంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:30, 5 నవంబర్ 2020 (UTC)
- అవును భారతీయ పండగలు అని మార్చాలి. - రవిచంద్ర (చర్చ) 09:03, 5 నవంబర్ 2020 (UTC)