వర్గం చర్చ:సూచీకరించని పేజీలు

తాజా వ్యాఖ్య: "సూచీకరించని పేజీలు" అంటే ఏంటి? టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari

"సూచీకరించని పేజీలు" అంటే ఏంటి?

మార్చు

సూచీకరించని పేజీలు అంటే అర్థం తెలీలేదు. ఈ వర్గంలో ప్రధానబరి పేజీలు, వాడుకరి పేజీలు, మూసలు, వర్గాలు.. అన్నీ ఉన్నాయి. ఏ ప్రాతిపదికమీద ఈ వర్గం లోకి చేరుతాయో తెలీడం లేదు. {{Delete}} --> {{Db}} అనే మూసల ద్వారా వస్తున్నట్టు తెలుస్తోంది గానీ.., ఖచ్చితంగా ఏ మూసలో ఈ వర్గాన్ని చేర్చారో తెలీలేదు. తెలిసిన వారు చెప్పగలరు. __చదువరి (చర్చరచనలు) 06:16, 19 ఏప్రిల్ 2021 (UTC)Reply

@Chaduvari గారు, గూగుల్ లాంటి యాంత్రికశోధన యంత్రాలు ఈ వర్గంలో వున్న పేజీలను వదిలవేయడానికి ఉద్దేశించినదని ఆంగ్లవికీపీడియాలో వివరణ ద్వారా తెలిసినది. అదే వివరం ఇప్పుడు చేర్చాను. అర్జున (చర్చ) 05:51, 23 డిసెంబరు 2021 (UTC)Reply
ధన్యవాదాల్సార్. __ చదువరి (చర్చరచనలు) 06:26, 23 డిసెంబరు 2021 (UTC)Reply
Return to "సూచీకరించని పేజీలు" page.