వలవనూరు శాసనసభ నియోజకవర్గం
వలవనూరు శాసనసభ నియోజకవర్గం తమిళనాడులోని పూర్వ శాసనసభ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం 1957 నుండి 1967 వరకు ఉనికిలో ఉంది.
వలవనూరు | |
---|---|
తమిళనాడు శాసనసభలో మాజీ నియోజకవర్గం | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
పరిపాలనా విభాగం | దక్షిణ భారతదేశం |
రాష్ట్రం | తమిళనాడు |
జిల్లా | విళుపురం |
లోకసభ నియోజకవర్గం | విలుప్పురం |
ఏర్పాటు తేదీ | 1957 |
రద్దైన తేదీ | 1962 |
మొత్తం ఓటర్లు | 1,02,634 |
రిజర్వేషన్ | జనరల్ |
ఎన్నికైన శాసనసభ్యులు
మార్చుసంవత్సరం | విజేత | పార్టీ | |
---|---|---|---|
1962[1] | కె.ఎం కృష్ణ గౌండర్ | ఐఎన్‌సీ | |
1957[2] | ఎ. గోవిందసామి నాయకర్[3] | స్వతంత్ర |
ఎన్నికల ఫలితాలు
మార్చు1962
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
---|---|---|---|---|---|
ఐఎన్‌సీ | KM కృష్ణ గౌండర్ | 38,580 | 54.88% | 23.54% | |
డిఎంకె | ఎ. గోవిందసామి | 31,718 | 45.12% | ||
మెజారిటీ | 6,862 | 9.76% | -20.28% | ||
పోలింగ్ శాతం | 70,298 | 71.54% | 16.44% | ||
నమోదైన ఓటర్లు | 1,02,634 |
1957
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
---|---|---|---|---|---|
స్వతంత్ర | ఎ. గోవిందసం నాయకర్ | 31,836 | 61.39% | ||
ఐఎన్‌సీ | KM కృష్ణ గౌండర్ | 16,256 | 31.35% | ||
స్వతంత్ర | పి. అలగప్ప | 3,769 | 7.27% | ||
మెజారిటీ | 15,580 | 30.04% | |||
పోలింగ్ శాతం | 51,861 | 55.10% | |||
నమోదైన ఓటర్లు | 94,114 |
మూలాలు
మార్చు- ↑ Election Commission of India. "Statistical Report on General Election 1962" (PDF). Archived from the original (PDF) on 27 Jan 2013. Retrieved 19 April 2009.
- ↑ "Statistical Report on General Election, 1957 : To the Legislative Assembly of Madras" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 27 Jan 2013. Retrieved 2015-07-26.
- ↑ The Hindu (2 April 2016). "A K-Plan that led to Annadurai's defeat" (in Indian English). Archived from the original on 14 May 2024. Retrieved 14 May 2024.