వల్లిక్కున్ను శాసనసభ నియోజకవర్గం
వల్లిక్కున్ను శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మలప్పురం జిల్లా, మలప్పురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
వల్లిక్కున్ను | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కేరళ |
జిల్లా | మలప్పురం |
లోక్‌సభ నియోజకవర్గం | మలప్పురం |
స్థానిక స్వపరిపాలన విభాగాలు
మార్చునం. | పేరు | గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ | తాలూకా |
---|---|---|---|
1 | వల్లికున్ను | గ్రామ పంచాయితీ | తిరురంగడి |
2 | చెలెంబ్రా | గ్రామ పంచాయితీ | కొండొట్టి |
3 | పల్లిక్కల్ | గ్రామ పంచాయితీ | కొండొట్టి |
4 | పెరువల్లూరు | గ్రామ పంచాయితీ | తిరురంగడి |
5 | తెన్హిపాలెం | గ్రామ పంచాయితీ | తిరురంగడి |
6 | మూన్నియూర్ | గ్రామ పంచాయితీ | తిరురంగడి |
ఎన్నికైన సభ్యులు
మార్చుఎన్నికల | నియమ సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
---|---|---|---|---|---|
2011 | 13వ | KNA ఖాదర్ | ఐయూఎంఎల్ | 2011 - 2016 | |
2016[1] | 14వ | పి. అబ్దుల్ హమీద్ | 2016 - 2021 | ||
2021[2] | 15వ | 2021 - ప్రస్తుతం |
మూలాలు
మార్చు- ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.