వాకావారిపాలెం
వాకావారిపాలెం గుంటూరు జిల్లా, చెరుకుపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
వాకావారిపాలెం | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | గుంటూరు |
మండలం | చెరుకుపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామములోని మౌలిక సదుపాయాలు
మార్చుపాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం.
గ్రామ పంచాయతీ
మార్చుఈ గ్రామం ఆరేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామం.
గ్రామంలోని దేవాలయాలు
మార్చువాకావారిపాలెం గ్రామ దేవత శ్రీ అంకమ్మ తల్లి కొలువులు ప్రతి సంవత్సరం వైశాఖమాసం (మే నెల) లో ఐదు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు.
మూలాలు
మార్చు[1] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014,మే-21; 11వ పేజీ.