వాడుకరి:కాసుబాబు/నా గురించి
మిత్రులారా, వందనాలు నా పేరు కాజా సుధాకర బాబు. నేను వృత్తి రీత్యా ఎలెక్ట్రికల్ ఇంజనీరుని. నేను ప్రస్తుతము మస్కట్ లో పని చేస్తున్నాను. మా స్వస్థానము పశ్చిమ గోదావరి జిల్లా - పెదవేగి గ్రామము.