నా పేరు పవి పూర్తి పేరు పవిత్రన్ . నా గురించి చెప్పతానికి చానా తక్కువ ఉన్నది .

ఈ నాటి చిట్కా...
దుశ్చర్యలా? ప్రయోగాలా?

నమోదు కాని సభ్యుల (ఐ.పి.అడ్రసు మాత్రమే వస్తుంది) దిద్దుబాట్లను గమనిస్తూ ఉండండి. అధిక భాగం క్రొత్త సభ్యుల ప్రయోగాలు కావచ్చును. వాటిని సరైన విధంగా సవరించవలసి ఉంటుంది. కొన్ని దిద్దుబాట్లు ఉద్దేశ్య పూర్వకంగా చేసే దుశ్చర్యలు (Vandalism) కావచ్చును. వాటిని సకాలంలో నిరోధించాల్సి ఉంటుంది.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

గ్ను లినక్సు ఈ వాడుకరి లినక్సు ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు.
వికీపీడియా:Babel
te ఈ వాడుకరి మాతృభాష తెలుగు
en-4This user can contribute with a near-native level of English.
భాషవారీగా వికీపీడియనులు