నా గురించి
నా పేరు కొండా . అమరేంద్ర. మా స్వగ్రామం నరసరావుపేట పక్కన చాగల్లు_(నకిరికల్లు) అనే చిన్న పల్లెటూరు. నా బాల్యంలో చాలా భాగం భట్టిప్రోలు దగ్గర ఉన్న ఐలవరం లో గడిచింది. వికీపీడియాకు నా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతోనే దీనిలో చేరాను. ఉద్యోగ రీత్యా ప్రస్తుతానికి హైదరాబాదు లొ ఉంటున్నాను.
వికీపీడియా:Babel
te ఈ వాడుకరి మాతృభాష తెలుగు
en-2 This user is able to contribute with an intermediate level of English.
భాషవారీగా వికీపీడియనులు