వాడుకరి:Appala shyam praneeth sharma avdhani/ప్రయోగశాల

అప్పాల శ్యామ ప్రణీత్ శర్మ అవధాని

మార్చు

అప్పాల శ్యామ ప్రణీత్ శర్మ అవధాని, వేదపండితులు, వైదిక గ్రంధములు, అధ్యాత్మిక వ్యాసముల రచయిత,

మార్చు

అప్పాల శ్యామ ప్రణీత్ శర్మ, మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం, అచలాపూర్ లో నరహరి శర్మ- రాధ దంపతులకు జన్మించారు. గ్రామంలోనే ప్రాథమిక విద్యనభ్యసించారు. అనంతరం శ్రీ మహాదేవ వేదపాఠశాలలో కృష్ణ యజుర్వేదం క్రమాంతం పూర్తి చేసారు. పలు వైదిక గ్రంధములు రచించారు. ఋషిపీఠం, దర్శనమ్, శ్రీశైలప్రభ,మరియు భక్తి తదితర అధ్యాత్మిక మాస పత్రికలకు వ్యాసాలను వ్రాస్తున్నారు.